Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Janhvi Kapoor: అమ్మను గుర్తు చేసుకుని ఎమోషనల్ కామెంట్స్ చేసిన జాన్వీ !

Janhvi Kapoor: అమ్మను గుర్తు చేసుకుని ఎమోషనల్ కామెంట్స్ చేసిన జాన్వీ !

  • December 15, 2023 / 07:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Janhvi Kapoor: అమ్మను గుర్తు చేసుకుని ఎమోషనల్ కామెంట్స్ చేసిన జాన్వీ !

దివంగత నటి శ్రీదేవి వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి నటి జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా సౌత్ సినిమాలలో కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈమె ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు ఈ సినిమా ద్వారా ఈమె సౌత్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఇకపోతే తరచూ తన తల్లి గురించి మాట్లాడుతూ ఈమె ఎమోషనల్ అవుతూ ఉంటారు తాజాగా మరోసారి తన అమ్మను గుర్తు చేసుకుంటూ జాన్వీ కపూర్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. నేను శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చానని తనకు అందుకే అవకాశాలు వస్తున్నాయి అంటూ చాలామంది మాట్లాడేవారు అందుకే నేనంటే ఏంటో నిరూపించుకోవడం కోసమే అప్పట్లో సినిమాలకు సంబంధించిన సలహాలు అమ్మని అడిగి తెలుసుకునే దానినే కాదు. అంతే కాకుండా నేను సినిమా షూటింగ్ కు వెళ్తే అమ్మని తన వెంట తీసుకొని వెళ్లే దాన్ని కాదు.

ధడక్ సినిమా షూటింగ్ సమయంలో అమ్మ తన వెంట వస్తానని చెప్పినప్పటికీ నేను అక్కడ అభద్రతాభావానికి లోనవ్వడం వల్ల అమ్మను తన వెంట తీసుకు వెళ్ళేదాన్ని కాదు. అందుకే ఈ సినిమా షూటింగ్ సమయంలో అమ్మను నేను దూరం పెట్టానని జాన్వీ కపూర్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు మాత్రం ఈ విషయాలు గుర్తుకు వస్తే తనకు చాలా సిల్లిగా అనిపిస్తుందని తెలిపారు.

ప్రస్తుతం అమ్మతో నేను ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అమ్మ నాతో పాటు షూటింగ్ కి రా నువ్వు అంటూ పిలవాలని ఉంది. అంతేకాకుండా సినిమాలకు సంబంధించి అమ్మని ఎన్నో సలహాలు అడగాలని ఉంది అంటూ తన (Janhvi Kapoor) తల్లిని తలుచుకొని ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janhvi kapoor
  • #Sridevi

Also Read

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

related news

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

trending news

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

3 hours ago
D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

5 hours ago
Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

18 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

18 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

19 hours ago

latest news

Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

10 mins ago
Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

17 mins ago
మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

28 mins ago
Bunny Vas: అప్పుడు అల్లు అరవింద్‌ చేస్తోంది.. ఇప్పుడు బన్ని వాస్‌ చేస్తున్నారు

Bunny Vas: అప్పుడు అల్లు అరవింద్‌ చేస్తోంది.. ఇప్పుడు బన్ని వాస్‌ చేస్తున్నారు

49 mins ago
Maruthi: ‘పొంగల్‌’కే తేల్చుకోవాలని  ఫిక్స్‌ అయిన మారుతి.. అదే టైటిల్‌తో సినిమాకు రెడీ!

Maruthi: ‘పొంగల్‌’కే తేల్చుకోవాలని ఫిక్స్‌ అయిన మారుతి.. అదే టైటిల్‌తో సినిమాకు రెడీ!

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version