జాన్వీ కపూర్ తన తొలి తెలుగు చిత్రం దేవర ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక జాన్వీ కపూర్ ప్రస్తుతం.. రాంచరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈమె సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈమె నడుము అందాలు చూపిస్తూ చేసిన గ్లామర్ ఫోటో షూట్ హాట్ టాపిక్ అయ్యింది.