అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ తన తొలి తెలుగు చిత్రం దేవర ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక జాన్వీ కపూర్ ప్రస్తుతం.. రాంచరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే జాన్వీ..ఆమె అందాల ఆరబోత ఎలా ఉంటుందనేది కొత్తగా చెప్పక్కర్లేదు.. తన పరువాలతో మగజాతి మతులు పోగొట్టేసేలా ఎన్నోసార్లు గ్లామర్ ట్రీట్ ఇచ్చిందీ ముద్దుగుమ్మ..