దేవర చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం.. రాంచరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అందాల రచ్చ సృష్టిస్తూ ఉంటుంది. హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన ఫోటో షూట్ హాట్ టాపిక్ అయ్యింది. ఆమె చేసిన ఫొటో షూట్ ఎద అందాలను చూపిస్తూ కుర్రాలను రెచ్చగొట్టింది.