Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Game Changer: ‘గేమ్ ఛేంజర్’ నుండి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ నుండి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • March 27, 2024 / 10:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ నుండి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

మెగా పవర్ స్టార్ రాంచరణ్(Ram Charan) హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar)  దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా ‘గేమ్ ఛేంజర్'(Game Changer). ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR)  తర్వాత రాంచరణ్ ఫుల్ లెంగ్త్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ఇది. దిల్ రాజు (Dil Raju)  కెరీర్లో 50 వ సినిమాగా, ల్యాండ్ మార్క్ మూవీగా రూపొందుతుంది. కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ (S.S.Thaman) సంగీత దర్శకుడు. ఇక ఈరోజు రాంచరణ్ పుట్టినరోజు కావడంతో ‘గేమ్ ఛేంజర్’ లోని ‘జరగండి జరగండి’ అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.

గతేడాది ఇంటర్నెట్లో లీక్ అయిన పాటే ఇది. అయితే ఈరోజు చరణ్ పుట్టినరోజు కావడంతో అధికారికంగా రిలీజ్ చేశారు. ఇక ‘జరగండి జరగండి’ లిరికల్ సాంగ్ విషయానికి వస్తే ఇది.. 4 నిమిషాల 20 సెకన్ల నిడివి కలిగి ఉంది. ఎస్.ఎస్.తమన్ అందించిన బీట్ మాస్ ను మెప్పించే విధంగా ఉంది అని చెప్పవచ్చు. డాలెర్ మెహందీ (Daler Mehndi), సునిధి చౌహాన్ (Sunidhi Chauhan)..లు ఎంతో ఎనర్జిటిక్ గా ఈ పాటను పట్టినట్టు తెలుస్తుంది. అనంత్ శ్రీరామ్ (Anantha Sriram) ఈ పాటకి సాహిత్యం సమకూర్చారు.

అయితే లిరిక్స్ ఎక్కడో తేడా కొట్టిన ఫీలింగ్ కలిగిస్తుంది. ఒరిజినాలిటీ మిస్ అయ్యి తమిళ వాసన కొట్టినట్టు అనిపించాయి. కానీ లిరికల్ సాంగ్ మధ్యలో రాంచరణ్ డాన్స్ మూమెంట్స్ బాగున్నాయి. ప్రభుదేవా (Prabhu Deva) కొరియోగ్రఫీ అందించారు. కియారా అద్వానీ కూడా అందంగా కనిపించింది. సాంగ్ కోసం వేసిన సెట్స్ కూడా స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి అని చెప్పవచ్చు. మీరు కూడా ఓ లుక్కేయండి :

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Game Changer
  • #Ram Charan
  • #shankar

Also Read

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

related news

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

trending news

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

6 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

12 hours ago
Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

13 hours ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

14 hours ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

15 hours ago

latest news

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

7 hours ago
ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

8 hours ago
Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Darshan: కారుకు వేలాడదీసి.. తాడుతో కొట్టారట.. దర్శన్‌ చుట్టూ బిగిసిన ఉచ్చు

9 hours ago
Ms Raju Interview: ‘అగధ’ చిత్రాన్ని చూశాక విజయం సాధిస్తుందని నా మనసుకి అనిపించింది: దర్శకుడు ఎం.ఎస్. రాజు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version