Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

  • July 15, 2026 / 01:57 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

తమిళనాడు సీఎం, ప్రముఖ కథానాయకుడు విజయ్‌ తనయుడు జేసన్‌ సంజయ్‌ దర్శకుడిగా తొలి అడుగు వేయడానికి సిద్ధమవుతున్నాడు. అదే సందీప్‌ కిషన్‌ హీరోగా రూపొందుతున్న ‘సిగ్మా’. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే.. ఇంకో సినిమా కోసం ఆలోచించకపోతే ఆ సినిమా జులై 31న విడుదల కాబోతోంది. ప్రస్తుతం జేసన్‌ సంజయ్‌ ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ప్రచారం కోసం వస్తే హీరోగా ఎంట్రీ ఎప్పుడు అని అడుగుదామని చాలా మంది వెయిట్‌ చేస్తున్నారు.

Jason Sanjay

సంజయ్‌ బయటకు రాకపోయినా.. ఈ విషయం బయటకు వచ్చేసింది. అవును, విజయ్‌ తనయుడిని హీరోను చేసేది ఎవరు అనేది చెప్పేశారు జీకేఎం తమిళ కుమరన్‌. ‘సిగ్మా’ సినిమాను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్‌లో హెడ్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌గా చేస్తున్న తమిళ కుమరన్‌ నిర్మాణంలోనే జేసన్‌ సంజయ్‌ తొలి సినిమా చేయబోతున్నారట. ఇప్పటికే మూడు సినిమాలు నిర్మించిన తమిళ కుమరన్‌కు ఇది నాలుగో సినిమా అవుతుంది. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు.

ఓ ప్రముఖ దర్శకుడి ద్వారా జేసన్‌ సంజయ్‌ తొలి సినిమా (హీరోగా) వస్తుంది అని తమిళ కుమరన్‌ చెప్పారు. అయితే ఆయనెవరు అనేది చెప్పలేదు. ఇండస్ట్రీలో ఇప్పుడు విజయ్‌ అడిగితే.. లేదంటే విజయ్‌ కొడుకు కోసం ఆ సినిమా అని తెలిస్తే చాలా మంది దర్శకులు ముందుకొస్తారు. అయితే హీరో విజయ్‌ కొడుకు అరంగేట్రం అంటే కాస్త ఒత్తిడి కూడా ఉంటుంది. మరి దాన్ని దాటుకొని వచ్చి చేసే దర్శకుడు ఎవరు అనేది చూడాలి.

‘సిగ్మా’ విషయానికొస్తే.. ఈ సినిమాను జులై 31న రిలీజ్‌ చేస్తామని టీమ్‌ చెప్పింది. అయితే జులై 24న విజయ్‌ సినిమా ‘జన నాయగన్‌’ వస్తున్న నేపథ్యంలో ‘సిగ్మా’ తప్పుకుంటుంది అనే వార్త బయటకు వచ్చింది. ఈ విషయంలోనూ క్లారిటీ రావాలి. ‘జన నాయగన్‌’ ట్రైలర్‌తో ఈ విషయం తేలిపోతుంది. అది ఒకట్రెండు రోజుల్లో రిలీజ్‌ అవ్వొచ్చు..

సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jason Sanjay
  • #sigma

Also Read

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

related news

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

trending news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

5 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

19 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

1 day ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

6 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

1 day ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

1 day ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

1 day ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version