Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

  • July 14, 2026 / 06:07 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో, అపూర్వ లాఖియా తెరకెక్కిస్తున్న చిత్రం ‘మాతృభూమి’. తొలుత ‘బ్యాటిల్‌ ఆఫ్‌ గల్వాన్‌’ అనే పేరు పెట్టి మార్చేశారు అనుకోండి. ఎందుకో తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ సినిమా మరోసారి వాయిదా పడిన మేటర్‌ గురించి చూద్దాం. ఈ ఏడాది రంజాన్‌ సందర్భంగా వస్తుందని చెప్పిన ఈ సినిమాను ఆగస్టు 15 నాటికి వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఆ డేట్‌ నుండి ఏకంగా కొత్త క్యాలెండర్‌లోకి వెళ్లిపోయింది అని చెబుతున్నారు.

Mathrubhumi

సినిమా విడుదలకు మరో నెల రోజులే టైమే ఉంది కదా అంటూ ఈ సినిమా విడుదలపై ఉత్కంఠ నెలకొన్న సమయంలో ఈ సినిమా విడుదల వార్తలు వైరల్‌ అవుతున్నాయి. సినిమాలోని కొంత కంటెంట్‌ విషయంలో రక్షణ మంత్రిత్వ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో మార్పులు, చేర్పులు చేయాల్సి వస్తుందని, అందుకే రిలీజ్ ఆలస్యమవుతోందని సల్మాన్‌ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై చిత్రబృందం నుండి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

భారత్‌ – చైనా మధ్య 2020లో జరిగిన గల్వాన్‌ ఘర్షణల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గల్వాన్‌ లోయలో మన సైన్యానికి, చైనా సైన్యానికి మధ్య జరిగిన భీకర ఘర్షణను సినిమాగా తీస్తున్నారు. దీంతో ఆ రోజు గల్వాన్‌లో ఏం జరిగిందో చూద్దాం అని జనాలు వెయిట్‌ చేయడం మొదలుపెట్టారు. ఈ లోపు సినిమా పేరు ‘మాతృభూమి’ అని మార్చేశారు. మామూలు సినిమా అయితే ఈ పట్టింపు ఉండేది కాదు.. మన దేశ సైన్యం వీరత్వాన్ని, సంఘటనను తెలిపేలా ఉన్న టైటిల్‌ను మార్చడమే దీనికి కారణం.

ఈ సినిమా టీజర్ రిలీజ్ సందర్భంగా చైనా మీడియా కొన్ని విమర్శలు చేసిన విషయం ఇప్పుడు గుర్తు చేస్తున్నారు నెటిజన్లు. చైనాపై వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు నాటి ఘటనను సినిమాలో వక్రీకరిస్తున్నారంటూ అక్కడి మీడియా తన అక్కసు వెళ్లగక్కింది. ఈ సినిమా జాతీయవాద మెలో డ్రామా అని కూడా అంది. ఈ నేపథ్యంలో టైటిల్‌ మార్పు కీలకంగా మారింది.

ఇక ఈ సినిమాలో సల్మాన్ పోషిస్తున్న పాత్ర తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కర్నల్ సంతోష్ బాబు అని అంటున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న అపూర్వ లాఖియా ఈ విషయంలో సంతోష్‌ బాబు కుటుంబంతో మాట్లాడారు అని ఓ టాక్‌ కూడా ఉంది. కాబట్టి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరే.

నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mathrubhumi
  • #Salman Khan

Also Read

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

related news

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

trending news

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

5 mins ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

6 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

8 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

26 mins ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

2 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

2 hours ago
Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

3 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version