Bigg Boss 5 Telugu: ఆ ఒక్క నిర్ణయం జెస్సీ సరిగ్గా తీస్కోలేకపోయాడా..?

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడూ టాస్క్ జరిగినా కూడా సంచాలక్ ది కీలకమైన పాత్ర. అందుకే సంచాలక్ గా ఉన్నప్పుడు గేమ్ ని బాగా అర్ధం చేస్కోవాలి. టాస్క్ పేపర్ ని ఒకటికి రెండుసార్లు చదవాలి. 8వ వారం కెప్టెన్సీ టాస్క్ వెంటాడు వేటాడు లో భాగంగా జెస్సీ టాస్క్ ని సరిగ్గా అర్ధం చేస్కోవడంలో విఫలం అయ్యాడు. అందుకే బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ కి పిలిచి మీకు టాస్క్ సరిగ్గా అర్ధం అయ్యిందా లేదా అనేది ప్రశ్నించాడు. అక్కడ అర్ధమైంది అంటూ వచ్చిన జెస్సీ గేమ్ ని ఆడించడంలో విఫలం అయ్యాడు. ఫస్ట్ రౌండ్ లో అనీమాస్టర్ థర్మాకోల్స్ తక్కువ ఉన్నాయి అంటూ అనీమాస్టర్ ని అవుట్ చేశాడు. మళ్లీ రవి చెప్పేసరికి గేమ్ మొత్తాన్ని ఫస్ట్ నుంచీ రీస్టార్ట్ చేశాడు.

ఇక్కడే ఫస్ట్ రౌండ్ లో శ్రీరామ్ ఇంకా సన్నీ ఇద్దరూ సర్కిల్ బయటకి వెళ్లి మరీ ఒకరినొకరు ఫిజికల్ గా ఎటాక్ చేస్కున్నారు. ఇక్కడ ఫస్ట్ వార్నింగ్ అంటూ మాట్లాడాడు జెస్సీ. ఇద్దర్నీ రింగ్ లోకి అనుమతి ఇచ్చి , ఆ తర్వాత సన్నీ ఆగిపోయాడు అంటూ ఎలిమినేట్ చేశాడు. అక్కడ ఆగిపోయినందుకు అవుట్ అని ప్రకటించాడు. థర్మాకోల్స్ బ్యాగ్ కౌంటింగ్ మర్చిపోయాడు. అందుకే సన్నీ ఫస్ట్ రౌండ్ లోనే ఎలిమినేట్ అవ్వాల్సివచ్చింది. ఆ తర్వాత మానస్ అండ్ శ్రీరామ్ ఇద్దరూ కూడా ఇలాగే చేశారు. ఆల్రెడీ శ్రీరామ్ కి ఫస్ట్ వార్నింగ్ అయ్యింది. మరోసారి చేసినందుకు నిజానికి శ్రీరామ్ ని ఎలిమినేట్ చేయాలి.

అలాకాకుండా ఇద్దర్నీ అంటే మానస్ కి ఫస్ట్ వార్నింగ్ లేకుండానే అవుట్ అని ప్రకటించాడు. ఈ ఒక్క నిర్ణయాన్ని సూటిగా ప్రశ్నించాడు సన్నీ. ఇక్కడే జెస్సీ నిర్ణయాన్ని సరిగ్గా తీస్కోలేకపోయాడు. ఇక మూడో రౌండ్ లో సిరి ఇంకా అనీమాస్టర్ ఇద్దరూ కూడా సర్కిల్ దాటి మరీ బయటకి వెళ్లి కొట్లాడుకున్నారు. దీనిని కూడా కన్సిడర్ చేయలేదు. మళ్లీ వీరిద్దరినీ రింగ్ లో నడిచేందుకు అనుమతి ఇచ్చాడు. ఇక్కడే జెస్సీ సంచాలక్ గా కన్ఫూజ్ అయ్యాడు. క్లారిటీ లేకుండా జడ్జిమెంట్ అనేది ఇచ్చాడు.

[yop_poll id=”4″]

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus