Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » NTR, Prashanth Neel: ఎన్టీఆర్ – ప్రశాంత్‌ కాంబినేషన్‌ కోసం వెయిటింగ్‌ తప్పదు!

NTR, Prashanth Neel: ఎన్టీఆర్ – ప్రశాంత్‌ కాంబినేషన్‌ కోసం వెయిటింగ్‌ తప్పదు!

  • May 10, 2022 / 12:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NTR, Prashanth Neel: ఎన్టీఆర్ – ప్రశాంత్‌ కాంబినేషన్‌ కోసం వెయిటింగ్‌ తప్పదు!

టాలీవుడ్‌లో మోస్ట్‌ అవైటెడ్‌ కాంబినేషన్లలో ఎన్టీఆర్‌ – ప్రశాంత్‌ నీల్‌ ఒకటి. చాలా రోజులుగా ఉంటుంది, ఉంటుంది అని పుకారుగా మొదలైన ఈ సినిమా ప్రచారం, కొన్ని రోజులకు అనౌన్స్‌మెంట్‌ రావడంతో పక్కా అయ్యింది. అయితే ఎప్పుడు సినిమా మొదలు అనేది మాత్రం చెప్పడం లేదు. దీంతో సినిమా ముహూర్తం ఎప్పుడు, షూటింగ్‌ స్టార్ట్‌ ఎప్పుడు, రిలీజ్‌ ఎప్పుడు అంటూ తారక్‌ ఫ్యాన్స్‌ వెయిట్‌ చేస్తున్నారు. అయితే సినిమా రావడానికి ఇంకో రెండేళ్లు పక్కా అనేది తాజా సమాచారం.

‘అరవింద సమేత’ తర్వాత నాలుగేళ్లకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో ప్రేక్షకుల్ని పలకరించాడు తారక్‌. ఆ తర్వాత వవెంటనే సినిమా స్టార్ట్‌ చేసేస్తాడేమో అనుకుంటే అనుకున్నట్లుగా కొరటాల శివ సినిమా మొదలవ్వలేదు. దీంతో 2022లో ఎన్టీఆర్‌ సినిమా రావడం కష్టం అంటున్నారు. వచ్చే నెలలో స్టార్ట్‌ చేస్తే సంక్రాంతికి తెస్తారో లేదో చూడాలి. ఈ సినిమా సంగతి ఇలా లేట్‌ అవుతుండటంతో తర్వాత మొదలవ్వాల్సిన ప్రశాంత్‌ నీల్‌ సినిమా సంగతి తెలియడం లేదు. తాజా పుకార్ల ప్రకారం చూస్తే ప్రశాంత్‌ నీల్‌ సినిమా నవంబరు లేదా డిసెంబరులో స్టార్ట్‌ అవుతుందని అంటున్నారు.

ఆ లెక్కన షూటింగ్‌కి ఓ ఆరేడు నెలలు వేసుకున్నా 2024 దసరాకి సినిమా విడుదలవ్వొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై చిత్రబృందం నుండి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. త్వరలో క్లారిటీ రావొచ్చనే అంచనాలు అయితే ఉన్నాయి. అది కూడా కొరటాల సినిమా మొదలయ్యాకనే అంటున్నారు. తారక్‌.. కొరటాల సినిమా పూర్తి చేసేలోపు ప్రశాంత్‌ నీల్‌ ‘సలార్‌’ పనులు పూర్తి చేస్తారట. ఇప్పటికే ‘సలార్‌’ పనులు పూర్తవ్వాల్సి ఉన్నా, ‘కేజీయఫ్‌ 2’ ప్రచారం కోసం వాటిని ఆపారు.

KGF director Prashanth Neel about NTR role in his next1

దీంతో ఇప్పుడు ప్రశాంత్‌ నీల్‌ దృష్టి అంతా ‘సలార్‌’పైనే ఉందట. ఇక ప్రశాంత్‌ నీల్ సినిమా కోసం తారక్‌ ఫ్యాన్స్‌ అంతలా ఎందుకు వెయిట్‌ చేస్తున్నారు అనే డౌట్‌ మీకు వచ్చి ఉంటే.. తారక్‌ లాంటి మాస్‌ స్టార్‌ హీరోకి ప్రశాంత్‌ నీల్‌ ఎలివేషన్లు తోడైతే ఎలా ఉంటుంది ఓ థింక్‌ ఏసుకోండి మీకే తెలిసిపోతుంది.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Prashanth Neel
  • #Jr Ntr
  • #NTR
  • #NTR31
  • #Prabhas

Also Read

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

related news

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

trending news

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

12 mins ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

43 mins ago
The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

2 hours ago
This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

6 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

10 hours ago

latest news

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

19 mins ago
KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

56 mins ago
Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

2 hours ago
Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

3 hours ago
Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version