Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » ట్విట్టర్ లో ట్రెండ్ సృష్టించిన ఎన్టీఆర్

ట్విట్టర్ లో ట్రెండ్ సృష్టించిన ఎన్టీఆర్

  • May 20, 2016 / 10:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ట్విట్టర్ లో ట్రెండ్ సృష్టించిన ఎన్టీఆర్

ఎన్టీఆర్ కి ఈ ఏడాది కలిసి వస్తోంది. అతను నటించిన “నాన్నకు ప్రేమతో” సినిమా సంక్రాంతికి విడుదలై విజయం సాధించింది. ఇందులో ఎన్టీఆర్ క్లాస్ నటనతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రం లాభాలను తెచ్చి పెట్టింది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో “జనతా గ్యారేజ్”లో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ పుట్టినరోజు(మే 20) సందర్భంగా జనతా గ్యారేజ్ మూవీ ఫస్ట్ లుక్ ని గురువారం విడుదల చేశారు. ఈ పోస్టర్ షోషల్ మీడియా లో రికార్డ్ సృష్టించింది. అత్యధికంగా ఈ పోస్ట్ ను షేర్ చేశారు.

ట్విట్టర్ లో జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ కి ఒక్క రోజులోనే ప్రపంచవ్యాప్తంగా 40,000 ట్వీట్స్ పోస్ట్ అయ్యాయి. ట్విట్టర్ లో ఫస్ట్ లుక్ కి ఇన్ని ట్వీట్స్ రావడం ఇదే తొలి సారి. ఈ రికార్డ్ కొత్త చిత్రం లో ఎన్టీఆర్ లుక్ సూపర్ గా ఉందని చెప్పకనే చెబుతుంది. ఇది జనతా గ్యారేజ్ ఫై అంచనాలను పెంచింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ తన అకౌంట్లో మరో హిట్ ని వేసుకుంటాడని అభిమానులు పూర్తి నమ్మకంతో ఉన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #janatha garage
  • #janatha garage Movie
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

Dhurandhar: The Revenge Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘ధురంధర్ 2’

related news

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

trending news

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

6 hours ago
Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

6 hours ago
Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

13 hours ago
Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

16 hours ago

latest news

Jayam Ravi : జయం రవికి అసలు పెళ్లే కాలేదా..? ఇదెక్కడి ట్విస్ట్ !

Jayam Ravi : జయం రవికి అసలు పెళ్లే కాలేదా..? ఇదెక్కడి ట్విస్ట్ !

6 hours ago
Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

7 hours ago
NBK : సంస్కారానికి కేరాఫ్ అడ్రస్ బాలయ్య !

8 hours ago
SVSC : SVSC లో రేలంగి మావయ్య క్యారెక్టర్ కి ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

1 day ago
డెకాయిత్‌ రోల్‌ ఆఫర్‌ చేస్తే.. ఆ యాక్టర్‌ ‘నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడట..’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version