Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Jr NTR, Ram Charan: చరణ్ తో నా స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉండాలి : ఎన్టీఆర్

Jr NTR, Ram Charan: చరణ్ తో నా స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉండాలి : ఎన్టీఆర్

  • March 19, 2022 / 11:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Ram Charan: చరణ్ తో నా స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉండాలి : ఎన్టీఆర్

ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కర్ణాటక లోని చిక్ బల్లాపూర్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకి భారీ స్థాయిలో జనాలు తరలివచ్చారు. రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ ల ఎంట్రీ అదిరింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బోమ్మై కూడా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ ఈ వేడుకకి ముఖ్య అతిథిలుగా విచ్చేసారు. ఇక ఈ వేడుకలో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. శివరాజ్ కుమార్ అన్నకి నా స్పెషల్ థాంక్స్. పునీత్ సర్ ఇక్కడ లేరు అనే మాటని నేను ఎప్పుడూ నమ్మలేదు.

Click Here To Watch NEW Trailer

ఆయన పార్థివ దేహాన్ని చూడటానికి వచ్చినప్పుడు నాకు అనిపించింది.. ఈ గాల్లో, నేలలో, మట్టిలో ఆయన ఉన్నట్టుగా నాకు అనిపించింది. అందుకే ఈరోజు చల్లని చిరుజల్లులతో మనల్ని ఆయన పలకరించారు. పునీత్ సర్ మనతో లేరని నేను ఎప్పుడూ ఏడవ లేదు. ఎందుకంటే పునీత్ సర్ అంటే సెలెబ్రేషన్. ఆయన్ని ఎప్పుడూ సెలెబ్రేట్ చేస్తూనే ఉందాం. ఆయన లేరు అని ఎప్పుడూ ఏడ్వొద్దు. కన్నడలో నేను మాట్లాడితే వినాలని మా అమ్మ కోరిక. రాజ్ కుమార్‌గారిని చూడాలని ఆమె చాలా కలలు కనేది.

కానీ ఆ భాగ్యం ఈరోజు నాకు దక్కింది. ‘ఆర్.ఆర్.ఆర్’ అనేది కేవలం సినిమా కాదు. ఇది మా బంధం. చరణ్ అభిమానులందరూ కలిసి ఇక్కడకు వచ్చారు అదే బంధం. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు. ప్రాంతీయ చిత్రాల హద్దులను చెరిపేసి.. భారతీ సినిమాగా చేయాలని కలగనే దర్శకుడి కథ. ఈ చిత్రంలో నాక్కూడా ఓ చిన్న పాత్ర ఇచ్చినందుకు, మీరు కట్టబోయే రామసేతులో నాకు ఉడతలాంటి సాయం చేసే అవకాశం ఇచ్చినందుకు రాజమౌళికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్స్.

అలాగే టెక్నికల్ టీం… సెంథిల్, సాబు సిరిల్, శ్రీనివాస్ మోహన్, క్యాస్టూమ్ డిజైనర్స్.. తల్లి స్థానంలో కూర్చుని ఓ రూపాన్ని కల్పించిన రమా రాజమౌళి. మా తల్లి తరువాతి స్థానంలో ఉండి మమ్మల్ని ముందుకు నడిపించిన వల్లి గారికి, తన సంగీతంతో అందరినీ ఈ సినిమా వైపుకు తిప్పుకున్న కీరవాణి అందరికీ థాంక్స్. మిగతా నటీనటులందరికీ కూడా థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక చరణ్‌తో ఈ బంధం ఎప్పుడూ ఇలానే ఉండాలని, మా సాన్నిహిత్యం, ఫ్రెండ్ షిప్‌ కు దిష్టి తగలకుండా ఉండాలని, నువ్వెప్పుడూ నా పక్కనే ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పి ఎమోషనల్ అయ్యాడు ఎన్టీఆర్.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #Ram Charan
  • #RRR movie

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

2 hours ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

2 hours ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

3 hours ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

1 day ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

1 day ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

1 day ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

1 day ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

1 day ago
Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ… 70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

1 day ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version