Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Jr NTR: సలార్ యూనివర్స్ లో తారక్.. ప్లానింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్!

Jr NTR: సలార్ యూనివర్స్ లో తారక్.. ప్లానింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్!

  • May 8, 2024 / 05:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: సలార్ యూనివర్స్ లో తారక్.. ప్లానింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్!

గతేడాది విడుదలైన సలార్ (Salaar) మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలను అందించి ప్రభాస్ (Prabhas) కెరీర్ లో బాహుబలి2 (Baahubali 2) తర్వాత ఆ రేంజ్ హిట్ గా నిలిచింది. సలార్2 షూట్ త్వరలో మొదలుకానుండగా ఈ సినిమా షూటింగ్ ను ఈ ఏడాదే పూర్తి చేసి ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఎన్టీఆర్ (Jr NTR )సినిమాను మొదలుపెట్టనున్నారని భోగట్టా. అయితే తారక్ మూవీ సలార్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కనుందని తెలుస్తోంది.

సలార్ యూనివర్స్ లోకి తారక్ అడుగు పెడితే మాత్రం సినిమా మామూలుగా ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సలార్ లో మన్నార్ పాత్రకు క్రేజీ క్రాస్ ఓవర్ ఉంటుందంటూ పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. కేజీఎఫ్ తో క్రాస్ ఓవర్ కు ఛాన్స్ లేకపోవడంతో ఎన్టీఆర్ సినిమాతోనే ఈ క్రాస్ ఓవర్ ఉంటుందని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..లు.!
  • 2 వరుస సాయాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న లారెన్స్.. ఏం జరిగిందంటే?
  • 3 తప్పుడు ప్రచారంపై స్పందించిన స్టార్ హీరోయిన్‌.. ఏం చెప్పిందంటే?

జూనియర్ ఎన్టీఆర్ సైతం ఇప్పటికే ప్రకటించిన సినిమాలను పూర్తి చేసి ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీ కానున్నారు. అయితే సలార్2, ఎన్టీఆర్ ప్రశాంత్ మూవీ వేర్వేరు బ్యానర్లలో తెరకెక్కుతున్న నేపథ్యంలో క్రాస్ ఓవర్ ఉండకపోవచ్చని మరి కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ నోరు మెదిపే వరకు ఈ ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోతాయేమో చూడాల్సి ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ సైతం మీడియాకు దూరంగా ఉండటంతో తారక్ ప్రాజెక్ట్ లకు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు జవాబులు దొరకాల్సిన అవసరం అయితే ఉంది. తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుందని కూడా వినిపిస్తోంది. 2026 సంవత్సరంలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ఫేవరెట్ హీరో కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెరుగుతున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Prabhas
  • #Prashanth Neel
  • #SALAAR

Also Read

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

related news

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

trending news

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

1 hour ago
Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

1 hour ago
Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

5 hours ago
Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

6 hours ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

6 hours ago

latest news

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

4 hours ago
Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

5 hours ago
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

8 hours ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version