Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Jr NTR: బాలయ్యకు కొడుకులు తక్కువన్న ఎన్టీఆర్.. కానీ..?

Jr NTR: బాలయ్యకు కొడుకులు తక్కువన్న ఎన్టీఆర్.. కానీ..?

  • June 29, 2021 / 12:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: బాలయ్యకు కొడుకులు తక్కువన్న ఎన్టీఆర్.. కానీ..?

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణను అభిమానించే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారనే సంగతి తెలిసిందే. బాలకృష్ణతో కలిసి పని చేసిన దర్శకులు, హీరోలు ఆయన గురించి గొప్పగా చెబుతుంటారు. నటుడిగా ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న బాలకృష్ణ తెరవెనుక ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు. తాజాగా శ్రేయాస్ గ్రూప్ బాలయ్య గొప్పదనం గురించి ఎవరేం మాట్లాడారో అభిమానులకు తెలిసేలా ఒక వీడియో తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

వీడియోలో స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను బాలయ్య నిలువుటద్దం లాంటి వ్యక్తి అని బాలయ్య ముందుకు వచ్చి ఎవరెలా కనిపిస్తే ఆయన అలా కనిపిస్తారని చెప్పుకొచ్చారు. మరో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ బాలయ్య మనుషులకు విలువిస్తారని మాట మీద నిలబడతారని బాలయ్యకు ఒక క్యారెక్టర్ ఉందని చెప్పుకొచ్చారు. ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ పాత్ర నచ్చితే బాలయ్య జీవిస్తాడని ఇంకెవరూ చేయలేరని అనిపించే విధంగా చేస్తాడని తెలిపారు. నిజాన్ని నిజంగా చెప్పే వ్యక్తి బాలయ్య అని పేర్కొన్నారు.

jr-ntr-balakrishna

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలయ్య గురించి మాట్లాడుతూ బాలయ్యకు కొడుకులు తక్కువని అభిమానులు ఎక్కువని చెప్పుకొచ్చారు. బాలయ్యకు మీ అందరితో పాటే నేను అని ఎన్టీఆర్ తెలిపారు. నటుడు తారకరత్న తాతగారి తర్వాత ఇప్పటికి కూడా నందమూరి అని చెప్పుకుని తిరుగుతున్నామని ఆ బరువు బాధ్యతలను, పేరు ప్రఖ్యాతులను భుజంపై వేసుకుని నడిపిస్తున్న వ్యక్తి బాలకృష్ణ అని చెప్పుకొచ్చారు. బాలయ్యను చూస్తే సీనియర్ ఎన్టీఆర్ గుర్తుకువస్తారని కొంతమంది సీనియర్ నటులు వెల్లడించారు.

Special Video About Natasimha #NandamuriBalakrishna 🔥 by @shreyasgroup#NBK #ShreyasMedia pic.twitter.com/ddZMBbCcKA

— BARaju’s Team (@baraju_SuperHit) June 28, 2021

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Jr Ntr
  • #Nanadamuri Taraka Ratna
  • #Nandamuri Balakrishna
  • #NTR

Also Read

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

trending news

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 hours ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

4 hours ago
Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

5 hours ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago

latest news

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
Anirudh: అనిరుథ్‌ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్‌ ఇచ్చాడా?

7 hours ago
Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

8 hours ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version