Jr NTR: వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్ కొడుకులు.. భలే ఉన్నారంటూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస విజయాలతో బిజీగా ఉన్నారు. తారక్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై అంచనాలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తారక్ ప్రస్తుతం వెకేషన్ కు వెళ్లి విదేశాల్లో ఉన్నారు. తారక్ కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లకు సినిమా ఆఫర్లు వస్తున్నా ఎన్టీఆర్ ఆ ఆఫర్లకు ఓకే చెప్పడం లేదు.

తారక్ కిడ్స్ లేటెస్ట్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అభయ్ రామ్, భార్గవ్ రామ్ కలిసి ఒకే ఫోటోలో క్యూట్ గా ఉండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. అభయ్, భార్గవ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే సక్సెస్ సాధించడం ఖాయమని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ అయితే అభయ్, భార్గవ్ రామ్ చిన్ని టైగర్స్ అని ఫ్యాన్స్ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

అభయ్ రామ్ భార్గవ్ రామ్ పై చెయ్యి వేసి దిగిన ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. త్వరలో తారక్ వెకేషన్ ను పూర్తి చేసుకుని దేవర షూటింగ్ తో బిజీ కానున్నారు. తారక్ వెకేషన్ కు ఎక్కడికి వెళ్లారన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్ చాలా సంవత్సరాల తర్వాత డ్యూయల్ రోల్ లో దేవర సినిమాలో నటిస్తున్నారు. తండ్రీ కొడుకుల పాత్రల్లో తారక్ కనిపించనున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కొత్త తరహా కథాంశాలలో నటిస్తున్నారు. స్క్రిప్ట్స్ విషయంలో తారక్ పక్కాగా ఉంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా బాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ ను పెంచుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus