Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఒక్క ఎన్టీఆర్ మాత్రమే రెండు సినిమాలతో రానున్నాడు?

ఒక్క ఎన్టీఆర్ మాత్రమే రెండు సినిమాలతో రానున్నాడు?

  • April 11, 2020 / 08:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒక్క ఎన్టీఆర్ మాత్రమే రెండు సినిమాలతో రానున్నాడు?

2020 సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకోవడంతో ఆరంభం బాగుంది ఈ ఏడాది టాలీవుడ్ కి సినిమాల పండగే అనుకున్నారంతా. ఐతే కరోనా రూపంలో సినిమా పరిశ్రమకు మంచి దెబ్బే పడింది. పూర్తయిన సినిమా విడుదల, కొత్త సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. ఈ కారణంగా 2020మరియు 2021లో సినిమాల సంఖ్య తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. సమీప కాలంలో సాధారణ పరిస్థితులు ఏర్పడితే చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు తమ చిత్రాల మిగతా షూటింగ్ పూర్తి చేసి విడుదల చేసే యోచనలో ఉన్నారు.

బన్నీ సుకుమార్ తో చేస్తున్న మూవీ 2021కి వాయిదా వేశారు. కాబట్టి బన్నీ నుండి 2021లో రెండో సినిమా ఉండక పోవచ్చు. ప్రభాస్ మూవీ జాన్ ఈ ఏడాది చివర్లో లేదా 2021 ప్రారంభంలో విడుదల కావచ్చు. మహేష్ ఇంత వరకు అసలు సినిమానే ఒప్పుకోలేదు. ఒకవేళ కమిటైనా దాని విడుదల 2021లోనే ఉంటుంది. మహేష్ నుండి కూడా ఆ ఏడాది ఒక సినిమానే వచ్చే అవకాశం ఉంది.

19-Jr NTR

పవన్ నుండి ఈ ఏడాది వకీల్ సాబ్ విడుదల కానుండగా, వచ్చే ఏడాది క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ డ్రామా విడుదల అవుతుంది. ఇక చరణ్ ఆర్ ఆర్ ఆర్ తరువాత చేసే మూవీ ఫిక్స్ చేయలేదు. ఒక్క ఎన్టీఆర్ మాత్రం పక్కాగా 2021లో ఆర్ ఆర్ ఆర్ తో పాటు, త్రివిక్రమ్ మూవీ విడుదల చేయనున్నాడు. మిగతా స్టార్ హీరోలు 2021లో మరో సినిమా విడుదల చేసే అవకాశాలు చాల తక్కువగా ఉన్నాయి.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!     

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Allu Arjun
  • #JrNtr-
  • #Mahesh Babu
  • #Megastar Chiranjeevi

Also Read

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

related news

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

trending news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

20 hours ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

20 hours ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

21 hours ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

22 hours ago

latest news

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

1 hour ago
Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

2 hours ago
Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

20 hours ago
Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

21 hours ago
Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version