Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » Jr NTR: ఆ రీమేక్ వల్లే ఎన్టీఆర్ మూవీ ఆగిపోయిందా..?

Jr NTR: ఆ రీమేక్ వల్లే ఎన్టీఆర్ మూవీ ఆగిపోయిందా..?

  • April 26, 2021 / 11:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ఆ రీమేక్ వల్లే ఎన్టీఆర్ మూవీ ఆగిపోయిందా..?

ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి ఈ ఏడాది జనవరి నుంచి చాలా వార్తలు వచ్చాయి. రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని చౌడప్ప నాయుడు, అయినను పోయిరావలె హస్తినకు టైటిల్స్ లలో ఒక టైటిల్ ఈ సినిమాకు ఫైనల్ కానుందని ప్రచారం జరిగింది. రష్మిక, పూజా హెగ్డేలలో ఎవరో ఒకరు హీరోయిన్ అని గాసిప్స్ గుప్పుమన్నాయి. అయితే చివరికి ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోవడం వాస్తవమే అయినప్పటికీ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి అసలు కారణాలను ఎన్టీఆర్ కానీ,

త్రివిక్రమ్ కానీ వెల్లడించలేదు. ఎన్టీఆర్ 30వ సినిమాకు త్రివిక్రమ్ కు బదులుగా కొరటాల శివ దర్శకత్వం వహించనుండగా 2022 ఏప్రిల్ నెలలో ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే ఎన్టీఆర్ మూవీ క్యాన్సిల్ కావడానికి పరోక్షంగా పవన్ కళ్యాణ్ కారణమయ్యారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తుండగా ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథనం, మాటలు అందిస్తున్న సంగతి తెలిసిందే.

పవన్ సినిమాకు ఎక్కువ సమయం కేటాయించిన త్రివిక్రమ్ స్క్రిప్ట్ ను సిద్ధం చేయలేకపోవడం వల్ల ఎన్టీఅర్ ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో భవిష్యత్తులో సినిమా తెరకెక్కనుందో లేదో చూడాల్సి ఉంది. కరోనా ఉధృతి తగ్గితే జూన్ నెల 2వ వారం నుండి కొరటాల శివ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా కథకు సంబంధించి అనేక వార్తలు వైరల్ అవుతుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayyappanum Koshiyum
  • #Jr Ntr
  • #pawan kalyan
  • #Trivikram Srinivas

Also Read

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nidhhi Agerwal: కెరీర్లో గ్యాప్, పవన్ కళ్యాణ్ గురించి హీరోయిన్ నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Sania Mirza: టెన్నిస్ తారని పెళ్లాడబోయే టాలీవుడ్ హీరో ఎవరు..!?

Vijay Devarakonda: రౌడీ బాయ్ కి ఏమైంది.. నిజంగానే హాస్పిటల్లో చేరాడా..?!

related news

Nidhhi Agerwal: కెరీర్లో గ్యాప్, పవన్ కళ్యాణ్ గురించి హీరోయిన్ నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Nidhhi Agerwal: కెరీర్లో గ్యాప్, పవన్ కళ్యాణ్ గురించి హీరోయిన్ నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

Hari Hara Veeramallu: ‘హరి హర వీరమల్లు’లో చార్మినార్‌.. ఆసక్తికర విషయాలివీ!

Naga Vamsi: ఎన్టీఆర్‌ కొత్త సినిమా.. పూర్తి క్లారిటీ ఇదీ అంటున్న నాగవంశీ

trending news

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

55 mins ago
Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

1 hour ago
Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Nidhhi Agerwal: కెరీర్లో గ్యాప్, పవన్ కళ్యాణ్ గురించి హీరోయిన్ నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Nidhhi Agerwal: కెరీర్లో గ్యాప్, పవన్ కళ్యాణ్ గురించి హీరోయిన్ నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

2 hours ago
Sania Mirza: టెన్నిస్ తారని పెళ్లాడబోయే టాలీవుడ్ హీరో ఎవరు..!?

Sania Mirza: టెన్నిస్ తారని పెళ్లాడబోయే టాలీవుడ్ హీరో ఎవరు..!?

3 hours ago

latest news

అక్రమ రవాణా కేసులో నటికి ఏడాది పాటు జైలు శిక్ష!

51 mins ago
Murugadoss: శివకార్తికేయన్ అయినా మురుగదాస్ ని గట్టెక్కిస్తాడా?

Murugadoss: శివకార్తికేయన్ అయినా మురుగదాస్ ని గట్టెక్కిస్తాడా?

2 hours ago
Pooja Hegde: పూజా హెగ్డే క్రేజ్.. ఎంత మాత్రం తగ్గలేదు అనడానికి ఇదే ఎగ్జామ్పుల్!

Pooja Hegde: పూజా హెగ్డే క్రేజ్.. ఎంత మాత్రం తగ్గలేదు అనడానికి ఇదే ఎగ్జామ్పుల్!

3 hours ago
Kothapallilo Okappudu Review in Telugu: కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 17 సినిమాలు/ వెబ్ సిరీస్..ల లిస్ట్!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version