Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Jr NTR: కొడుకులతో కలిసి ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ సందడి.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

Jr NTR: కొడుకులతో కలిసి ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ సందడి.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • October 18, 2022 / 09:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: కొడుకులతో కలిసి ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ సందడి.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

ఈ ఏడాది ఎన్టీఆర్ ‘ఆర్.ఆర్.ఆర్’ తో అభిమానులను మెప్పించాడు. ఇప్పుడు ఈ సినిమా జపాన్ లో కూడా రిలీజ్ కాబోతుంది. దీంతో ప్రమోషన్ల కోసం ‘ఆర్.ఆర్.ఆర్’ బృందంతో పాటు అతను జపాన్ కు పయనమయ్యాడు. ఎన్టీఆర్ తో పాటు అతని సతీమణి లక్ష్మీ ప్రణతి,కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లు కూడా జపాన్ కు బయలుదేరారు.ఎన్టీఆర్ కొత్త లుక్ లో దర్శనమిచ్చి అభిమానులను ఆకట్టుకున్నాడు.ఈ లుక్ లో ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా ఉన్నాడు.

చిన్న కొడుకు భార్గవ్ రామ్ తో కలిసి సూట్ కేసు తోసుకెళ్తున్న ఎన్టీఆర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అక్టోబర్ 21న ‘ఆర్.ఆర్.ఆర్’ జపాన్ లో రిలీజ్ కాబోతుంది.జపాన్ లో ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే ఉంది. అలాగే దర్శకుడు రాజమౌళి సినిమాలకు కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. అందుకే ‘ఆర్.ఆర్.ఆర్’ బృందం ప్రమోషన్ల కోసం వెంటనే జపాన్ వెళ్ళింది.ఈ ఏడాది మార్చి 25న రిలీజ్ అయిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్ల భారీ వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో కొమరం భీమ్ గా అద్భుతంగా నటించాడు ఎన్టీఆర్. ముఖ్యంగా కొమరం భీముడొ పాటకు ఎన్టీఆర్ పలికించిన హావభావాలకు ఓవర్సీస్ ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారు. నార్త్ లో కూడా ఎన్టీఆర్ కు భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇది ఎన్టీఆర్ కెరీర్లో 30వ సినిమా.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #NTR 30
  • #NTR 31
  • #Tarak

Also Read

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

related news

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

trending news

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

2 hours ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

17 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

1 day ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

1 day ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

1 day ago

latest news

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

10 mins ago
Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

48 mins ago
Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

18 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

19 hours ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version