Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Jr NTR, Prashanth Neel: ఎన్టీఆర్ – నీల్.. అసలు కథ ఇదే!

Jr NTR, Prashanth Neel: ఎన్టీఆర్ – నీల్.. అసలు కథ ఇదే!

  • February 22, 2025 / 01:43 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Prashanth Neel: ఎన్టీఆర్ – నీల్.. అసలు కథ ఇదే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్  (Jr NTR), కేజీఎఫ్ (KGF), ‘సలార్‌’లో (Salaar)  వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ప్రశాంత్ నీల్  (Prashanth Neel)  కాంబినేషన్ అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒకవైపు తారక్ మాస్ యాటిట్యూడ్, మరోవైపు ప్రశాంత్ నీల్ మార్క్ స్క్రీన్ ప్లే కలిస్తే, సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవడం కష్టమే. కానీ, తాజాగా లీకైన బ్యాక్‌డ్రాప్, బడ్జెట్ డీటైల్స్ ఈ సినిమాను మరింత హైప్‌లోకి తీసుకెళ్లేశాయి. RRR దేవర (Devara)  మూవీస్ తో వరుస హిట్స్ జాబితాలో నిలిచిన తారక్, ప్రస్తుతం వార్ 2 షూటింగ్‌ను ముగిస్తూనే ఉన్నారు.

Jr NTR, Prashanth Neel:

Jr NTR, Prashanth Neel Movie Real Story And Budget Details (1)

హృతిక్ రోషన్‌తో  (Hrithik Roshan)  కలసి బాలీవుడ్‌లో తన సత్తా చూపిస్తున్న ఆయన, ఆ ప్రాజెక్ట్‌ పూర్తి చేసిన వెంటనే ప్రశాంత్ నీల్ సినిమాకి జంప్ కానున్నారు. కానీ, ఈ సినిమా కేవలం యాక్షన్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాదు, గోల్డెన్ ట్రయాంగిల్ మాఫియా నేపథ్యంలో రా, ఇంటెన్స్ స్టోరీ అని లేటెస్ట్ లీక్స్ చెబుతున్నాయి. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఏమిటంటే.. 1950ల నుంచి ఈశాన్య మయన్మార్, వాయువ్య థాయిలాండ్, ఉత్తర లావోస్ ప్రాంతాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ హబ్‌గా మారిన ప్రదేశం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హాస్పిటల్లో అడ్మిట్ అయిన మెగా మదర్.. ఏమైందంటే?
  • 2 మొత్తానికి దిగొచ్చిన విశ్వక్ సేన్.. సారీ చెబుతూ ఎమోషనల్ లెటర్!
  • 3 మహేష్ బాబు హీరోయిన్ ఘాటు కామెంట్స్ వైరల్!

అక్కడ హెరాయిన్, ఓపియం లాంటి నల్లమందు తాయారు చేసి, ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసే గ్యాంగ్‌లు పుట్టుకొచ్చాయి. వీటి మధ్య వలస వచ్చిన ఒక సామాన్యుడు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలబడే లీడర్‌గా ఎదిగాడు అనే కథే ఈ సినిమా. ఎన్టీఆర్ ఇందులో పవర్‌ఫుల్ మాఫియా లీడర్‌గా కనిపించనున్నారట. ప్రారంభంలో సామాన్య వ్యక్తిగా స్టార్ట్ అయ్యే హీరో, గోల్డెన్ ట్రయాంగిల్‌లో ఉన్న గ్యాంగ్‌లను తన స్టైల్లో నిర్వీర్యం చేస్తాడు. ఈ పాత్రలో బ్లడ్ షేడ్, రివేంజ్, లీడర్‌షిప్ అన్ని అంశాలు ఉంటాయట.

ఇటీవల లీకైన సెట్స్ ఫోటోల్లో పాత అంబాసిడర్ కార్లు, సైకిళ్లు కనిపించడం కూడా ఈ 1970ల బ్యాక్‌డ్రాప్‌ను స్పష్టంగా చూపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా ₹360 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ ప్రాజెక్ట్. టాప్ టెక్నీషియన్స్, హాలీవుడ్ స్థాయి విజువల్స్, గ్రాండ్ సెట్స్ అన్ని కూడా ఈ సినిమా యాక్షన్ జోనర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లబోతోందట.

ఇంకా షూటింగ్ స్టార్ట్ కాకుండానే ఈ స్థాయి హైప్ రావడం, ట్రేడ్ వర్గాల్లోనూ బాగా చర్చనీయాంశంగా మారింది. కేవలం తెలుగులోనే కాదు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంతోపాటు ఇంటర్నేషనల్ మార్కెట్‌లోనూ ఈ మూవీ భారీ కలెక్షన్లు రాబడుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గాసిప్స్ ప్రకారం, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల క్లబ్‌లోకి చేరడం ఖాయమని చెప్పుకుంటున్నారు.

‘ఓదెల 2’ టీజర్…. తిరుపతి ప్రేతాత్మ అయ్యాడా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Prashanth Neel

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

3 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

8 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

9 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

12 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

13 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

6 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

7 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

10 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

11 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version