Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Jr NTR: తారక్‌ సినిమా రూమర్సేమో ఇలా.. పోస్టర్‌లు అలా.. నమ్మోచ్చా నీల్‌ సార్‌!

Jr NTR: తారక్‌ సినిమా రూమర్సేమో ఇలా.. పోస్టర్‌లు అలా.. నమ్మోచ్చా నీల్‌ సార్‌!

  • July 12, 2023 / 04:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: తారక్‌ సినిమా రూమర్సేమో ఇలా.. పోస్టర్‌లు అలా.. నమ్మోచ్చా నీల్‌ సార్‌!

ప్రశాంత్‌ నీల్‌ – ఎన్టీఆర్‌ సినిమా ఎప్పుడు? గత కొన్ని రోజులుగా ఈ విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ‘దేవర’ సినిమా అయిపోయన వెంటనే అని ఆన్సర్‌ ఇన్‌స్టంట్‌గా వస్తుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే.. ఆ సినిమా అయ్యాక ప్రశాంత్‌ నీల్‌ రెడీగా ఉంటారా అనేది ప్రశ్న. ఎందుకంటే ఆయన ‘సలార్‌ 2’ సినిమా రెడీ చేసి ఇవ్వాలి. మరోవైపు ‘కేజీయఫ్‌ 3’ అని కూడా అంటున్నారు. ఆ చర్చ కాసేపు పక్కన పెడితే మరో ఆసక్తికర చర్చ మొదలైంది. అదే ఈ సినిమా బ్యాక్‌డ్రాప్‌ ఏంటి అని?

ప్రశాంత్‌ నీల్‌ సినిమా అంటే సగటు సినిమాకు ఉండాల్సిన అన్ని అంశాలు ఉండి.. దానికి నలుపు ప్రపంచం ఉంటుంది. అంటే ఆయన హీరోలు, విలన్లు, ఇతర పాత్రధారులు మొత్తం ఆ ప్రపంచంలోనే కనిపిస్తారు. అయితే ఒక్క హీరోయిన్‌ మాత్రం దీనికి దూరం అనుకోండి. దానిక రగ్‌డ్‌, రస్టిక్‌, మాస్‌ లుక్‌ అంటూ ఏవేవో పేర్లు పెట్టుకున్నా.. హీరో మాత్ర రఫ్‌గా ఉంటాడు. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో విలన్‌ థాట్స్‌తో హీరోగా ఉంటాడు. అయితే ఇప్పుడు తొలిసారి ప్రశాంత్‌ నీల్‌ మాఫియాను పక్కన పెడతారు అని అంటున్నారు.

డాన్‌ లుక్‌లో హీరో కనిపిస్తే ఆ పాత్రకు ఎలివేషన్లు ఇవ్వడం చాలా సులభం అంటుంటారు. ఈ మాట ప్రశాంత్‌ నీల్‌ సినిమాలు చూసే చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ఆలోచనకు కాస్త దూరంగా ఎన్టీఆర్‌ కథను సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. భారత్‌ – పాకిస్థాన్‌ సరిహద్దు నేపథ్యంలో ఓ వీరుడి కథతో ఈ సినిమా రూపొందనుందట. అయితే ఆ దేశభక్తుడు ఎవరు? నిజ జీవితం నుండి తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఈ మేరకు త్వరలో ఫొటో షూట్‌ కూడా ఉంటుంది అంటున్నారు.

అయితే ఈ పుకారును ఎంతవరకు నమ్మొచ్చు అనే విషయంలో డౌట్స్‌ ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా టీజర్‌ పోస్టర్‌ ఇప్పటికే వచ్చేసింది. అందులో తారక్‌ సీరియస్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. అయితే ముఖం మొత్తం డార్క్‌ షేడ్‌లోనే చూపించారు. ప్రశాంత్‌ నీల్‌ లుక్స్‌ అన్నీ అలానే ఉంటాయి కూడా. మరిప్పుడేమో ఆ బ్యాక్‌డ్రాప్‌ కాదు అంటున్నారు. దీంతో అసలు ఈ విషయం నిజమా కాదా అని ప్రశాంత్‌ నీల్‌ చెప్పాలి అని అంటున్నారు (Jr NTR) తారక్‌ ఫ్యాన్స్‌.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Mythri Movie Makers
  • #NTR
  • #NTR 31
  • #Prashant Neel

Also Read

Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

OTT Releases: ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky: ‘ఫంకీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Funky: ‘ఫంకీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Chiranjeevi: ఘనంగా చరణ్, ఉపాసన ..ల ట్విన్స్ బారసాల వేడుక.. వైరల్ అవుతున్న ఫోటో

Chiranjeevi: ఘనంగా చరణ్, ఉపాసన ..ల ట్విన్స్ బారసాల వేడుక.. వైరల్ అవుతున్న ఫోటో

Funky Review in Telugu: ఫంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Funky Review in Telugu: ఫంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

trending news

Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

3 hours ago
Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
OTT Releases: ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు విడుదల

4 hours ago
Funky: ‘ఫంకీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Funky: ‘ఫంకీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

6 hours ago
Chiranjeevi: ఘనంగా చరణ్, ఉపాసన ..ల ట్విన్స్ బారసాల వేడుక.. వైరల్ అవుతున్న ఫోటో

Chiranjeevi: ఘనంగా చరణ్, ఉపాసన ..ల ట్విన్స్ బారసాల వేడుక.. వైరల్ అవుతున్న ఫోటో

6 hours ago

latest news

Prabhas : నిజంగానే ప్రభాస్ అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడా..?

Prabhas : నిజంగానే ప్రభాస్ అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడా..?

4 hours ago
Balakrishna & Harish: ‘ఉస్తాద్‌..’ తర్వాత సినిమా ఇదేనా? ఆయన కథ ఓకే చేశాడా?

Balakrishna & Harish: ‘ఉస్తాద్‌..’ తర్వాత సినిమా ఇదేనా? ఆయన కథ ఓకే చేశాడా?

5 hours ago
Peddi: చికిరి హుక్ స్టెప్.. చరణ్ ఇన్వాల్వ్మెంట్.. గ్రేట్

Peddi: చికిరి హుక్ స్టెప్.. చరణ్ ఇన్వాల్వ్మెంట్.. గ్రేట్

7 hours ago
Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

21 hours ago
Siddu Jonnalagadda: ‘శ్వాగ్’ దర్శకుడితో ‘డిజె టిల్లు’ హీరో సినిమా

Siddu Jonnalagadda: ‘శ్వాగ్’ దర్శకుడితో ‘డిజె టిల్లు’ హీరో సినిమా

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version