Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jr NTR, Pranathi: ఏటా ఆ రోజు రాత్రి ఏం జరిగేదో ఎవరికీ తెలియదట..!

Jr NTR, Pranathi: ఏటా ఆ రోజు రాత్రి ఏం జరిగేదో ఎవరికీ తెలియదట..!

  • March 17, 2022 / 04:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Pranathi: ఏటా ఆ రోజు రాత్రి ఏం జరిగేదో ఎవరికీ తెలియదట..!

రామ్‌చరణ్‌ – ఎన్టీఆర్‌ కలసి నటిస్తున్నారు అనేసరికి… ఇద్దరి మధ్య స్నేహం కుదిరితే బాగుండు అని చాలామంది అనుకున్నారు. కారణం ఆ రెండు కుటుంబాల మధ్య స్నేహం ఉండీ ఉండనట్లు ఉంటుంది అనేది గత కొన్నేళ్లగా తెలుగు సినిమాను ఫాలో అయ్యేవాళ్లకు తెలుస్తుంది. దీంతో ఈ తరం హీరోల మధ్య అయినా మంచి స్నేహం ఏర్పడితే బాగుండు అనుకునేవారు. అయితే ‘ఆర్ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ పూర్తయ్యాక చూస్తే ఇద్దరూ బాగా కలసిపోయారు.

Click Here To Watch Now

మంచి స్నేహితులైపోయారు అని తెలిసింది. నిజానికి ఈ స్నేహం ఇప్పటిది కాదట. ఎప్పటి నుండో ఉందని ఈ మధ్య తెలిసింది. ఇద్దరి స్నేహం గురించి వివిధ సందర్భాల్లో తారక్‌, చరణ్‌ వివరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మార్చి 26, 27 గురించి తారక్‌, చరణ్‌ ఆసక్తికర విషయం చెప్పారు. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ఇల్లు దగ్గరదగ్గర్లోనే ఉంటాయనే విషయం తెలిసిందే. అలాగే మార్చి 27న రామ్‌చరణ్‌ పుట్టిన రోజు అనే విషయమూ తెలిసిందే. అయితే 26న ఎన్టీఆర్‌ భార్య లక్ష్మీప్రణతి పుట్టిన రోజట.

దీంతో 26 అర్ధరాత్రి దాటాక… ఓ ఆసక్తికర విషయం జరుగుతుంటుందని అని చెప్పాడు తారక్‌. సరిగ్గా అర్ధరాత్రి 12 దాటగానే ఇంటి నుండి తారక్‌ మాయమయ్యేవాడట. ఏమైందా అని ప్రణతి ఆరా తీస్తే… ఇంకెక్కడ చరణ్‌ దగ్గర ఉన్నా అని చెప్పేవాడట ఎన్టీఆర్‌. అదెలా సాధ్యం అని అనుకుంటున్నారా? 26న అర్ధరాత్రి 12 దాటగానే రామ్‌చరణ్‌ కారులో వచ్చి తారక్‌ ఇంటి గేటు ముందు ఉండేవాడట. సమయం చూసి తారక్‌ వచ్చేసి కారెక్కి బయటికెళ్లి నైట్‌ పార్టీ చేసుకునేవారట.

ఎక్కడ ప్రణతి తిడతారేమో అని చరణ్ ‘ప్రణతి లేదు కదా అంటూ చుట్టుపక్కల చూసి తారక్‌ను కారెక్కించుకుని తీసుకెళ్లేవాడట. ఏటా మార్చి 27న ఇదే జరుగుతూ ఉంటుందని చెప్పాడు తారక్‌. నా పుట్టినరోజు నాడు బయటకు ఎందుకు వెళ్తున్నవావ్‌ అని ప్రణతి అడిగితే… రాత్రి 12 దాటిపోయింది కదా అంటే 27 వచ్చేసినట్లు… చరణ్‌ బర్త్‌డే కూడా వచ్చేసినట్లే అందుకే వెళ్లిపోయా అని చెప్పేవాడట ఎన్టీఆర్‌. ఇన్నాళ్లూ ఈ విషయాల్ని గోప్యంగా ఉంచారు అంటే పెద్ద విషయమే కదా. పోనీలెండి హీరోలు ఇలా కలసి ఉంటే హ్యాపీనే. ఫ్యాన్సే ఈ విషయం అర్థం చేసుకోవాలి.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #Rajamouli
  • #Ram Charan
  • #RRR movie

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

45 mins ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

1 hour ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

21 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

22 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

12 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

23 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version