Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » చిరునవ్వే సమాధానంగా….ఎన్టీఆర్!!!

చిరునవ్వే సమాధానంగా….ఎన్టీఆర్!!!

  • April 19, 2017 / 11:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరునవ్వే సమాధానంగా….ఎన్టీఆర్!!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్…ఈ పేరు వింటే మాస్ అభిమానులు అభిమానంతో ఉప్పొంగిపోతారు…ఇక నందమూరి అభిమానులైతే జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తూ తమ ఘర్జన శబ్ధం వినిపిస్తారు…అయితే యువ హీరోల్లో అన్ని కోణాల్లోనూ తిరుగులేని నటుల్లో అతి కొద్ది మందిలో ఎన్టీఆర్ ఒకరు…చిన్న తనంలోనే బాక్స్ ఆఫీస్  ను షేక్ చేసి టాలీవుడ్ రికార్డులను మడత పెట్టేసీన ఎన్టీఆర్…ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ట్స్ లో అన్న కల్యాణ్ రామ్ నిర్మాణంలో జై లవకుశ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే…అయితే అదే క్రమంలో ఈ సినిమాలో మూడు పాత్రలు ఉండడంతో ఆ మూడు పాత్రలకు న్యాయం చేసే విధంగా తనదైన శైలిలో బిజీగా గడుపుతున్నాడు…అయితే తాను నటిస్తున్న మూడు పాత్రల పై సీరియస్ గా దృష్టి పెట్టిన ఎన్టీఆర్ ను ఈసినిమా షూటింగ్ స్పాట్ లో కొంతమంది అభిమానులు కలసి….అతడి పై వస్తున్న రకరకాల రూమర్ల విషయం ప్రస్తావించినట్లు టాక్. అంతేకాకుండా….ముఖ్యంగా గత కొద్దిరోజులుగా కొన్ని మీడియా వర్గాలలో జూనియర్ పేరును లింక్ చేసి వస్తున్న ‘నవభారత్ నేషనల్ పార్టీ’ విషయాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

ఇక ఈవిషయాలు తన అభిమానుల నోటివెంట విన్న వెంటనే జూనియర్ దీనిపై సీరియస్ అవకుండా….చిరునవ్వుతో సమాధానం ఇస్తూ తాను, ఇలానాటి వార్తలకు నమ్మాల్సిన పని లేదు…ఇటువంటి వార్తలను నేను పట్టించుకోనని తన అభిమానులు కూడా ఇటువంటి వార్తలను లెక్క చేయవద్దు అని తెలిపినట్లు సమాచారం….అంతేకాకుండా…. ప్రస్తుతం తన దృష్టి అంతా కరియర్ పైనే ఉందని తాను నటించవలసిన సినిమా ప్రాజెక్ట్స్ వరస పెట్టి క్యూలో ఉన్న నేపధ్యంలో మరో మూడు సంవత్సరాల వరకు తనకు వేరే విషయాలు ఆలోచించే తీరికలేదు అని జూనియర్ తేల్చి చెప్పేసినట్లు టాక్…ఇక తాను రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశ్యం ఉంటే తాను బహిరంగంగా ప్రకటన చేసి వస్తాను కానీ తాను ఇలా రహస్యంగా వేరే పార్టీని ఆధారంగా చేసుకుని రాజకీయాలలోకి రావలసిన అవసరం తనకు లేదు అని కామెంట్స్ చేసినట్లు జూనియర్ అభిమానుల ద్వారా అందుతున్న సమాచారం…అంటే మొత్తంగా ఏ రూమర్స్ పై ఒక క్లారిటీ వచ్చినట్లే అన్న మాట…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandra Babu Naidu
  • #harikrishna
  • #Jai lava kusa movie
  • #Jr Ntr
  • #Nandamuri Family

Also Read

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

related news

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

trending news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

1 hour ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

11 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

12 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

17 hours ago
The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

18 hours ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

16 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

17 hours ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

20 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

20 hours ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version