Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Jr NTR: సింహాద్రిపై షాకింగ్ కామెంట్స్ చేసిన యంగ్ టైగర్!

Jr NTR: సింహాద్రిపై షాకింగ్ కామెంట్స్ చేసిన యంగ్ టైగర్!

  • March 29, 2022 / 06:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: సింహాద్రిపై షాకింగ్ కామెంట్స్ చేసిన యంగ్ టైగర్!

జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో అభిమానులలో ఎక్కువమంది నచ్చిన సినిమా ఏదనే ప్రశ్నకు సింహాద్రి పేరు సమాధానంగా వినిపిస్తోంది. రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ తో మాస్ ప్రేక్షకుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో పెరిగింది. రికార్డు స్థాయిలో ఈ సినిమా కలెక్షన్లను సాధించడంతో పాటు ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో 100 రోజుల పాటు ప్రదర్శించబడింది.

Click Here To Watch NOW

అయితే ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ తరువాత ఎన్టీఆర్ త్రోబ్యాక్ వీడియో ఒకటి నెట్టింట ట్రెండింగ్ లో నిలిచింది. 15 సంవత్సరాల క్రితం యమదొంగ సక్సెస్ సాధించిన తర్వాత స్లిమ్ లుక్ లో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ యమదొంగ సినిమా విశేషాలతో పాటు తన కెరీర్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. తాను ఈ స్థాయికి ఎదగడానికి స్టూడెంట్ నంబర్ 1 సినిమా ఒక విధంగా కారణమని తారక్ తెలిపారు.

ఆ తర్వాత ఆది సినిమాతో సక్సెస్ సాధించానని ఆది సినిమా తర్వాత సింహాద్రితో మరో సక్సెస్ సొంతమైందని తారక్ అన్నారు. సింహాద్రి మూవీ తనను కెరీర్ లో ఎంతో పైకి తీసుకెళ్లిందని అయితే అదే సినిమా నన్ను అంతే కిందికి తోసేసిందని తారక్ వెల్లడించారు. సింహాద్రి సినిమా తర్వాత వరుస ఫ్లాపుల వల్ల మూడేళ్లు ఇబ్బంది పడ్డానని తారక్ అన్నారు. ఫ్యాన్స్ కూడా సింహాద్రి తర్వాత తాను నటించిన సినిమాల విషయంలో సంతృప్తితో లేరని తారక్ వెల్లడించారు.

3Simhadri Movie

తన కెరీర్ లో కొన్ని సినిమాలు లక్ గా వచ్చాయని అన్నారని తారక్ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లాప్స్ లో ఉన్న సమయంలో రాఖీ చిన్న వెలుగు అని యమదొంగతో సక్సెస్ వచ్చిందని తారక్ వెల్లడించారు. సింహాద్రి సినిమా తర్వాత తారక్ నటించిన కొన్ని సినిమాలు సింహాద్రి స్థాయిలో లేకపోవడంతో ఫ్లాప్ అయ్యాయి. ఆ సమయంలో తారక్ లుక్ పై కూడా నెగిటివ్ కామెంట్లు వచ్చాయి. అయితే యమదొంగ సక్సెస్ తర్వాత తారక్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటూ వచ్చారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #RRR movie
  • #Simhadri

Also Read

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

related news

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

trending news

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

4 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

7 hours ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

7 hours ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

8 hours ago
Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

21 hours ago

latest news

Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

9 mins ago
Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

59 mins ago
Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

Ee Paata Korinavaaru: పాజిటివ్ రెస్పాన్స్ తో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ రన్ కొనసాగిస్తున్న చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version