Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Jr NTR: అద్భుతాలు జరగాలనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ భావిస్తున్నారా?

Jr NTR: అద్భుతాలు జరగాలనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ భావిస్తున్నారా?

  • December 21, 2022 / 03:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: అద్భుతాలు జరగాలనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ భావిస్తున్నారా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్ విజయాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరై ప్రస్తుతం ట్రిపుల్ హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తున్నారు. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాలతో మరో రెండు విజయాలను సొంతం చేసుకోవాలని భావిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ రీజన్స్ వల్లే సినిమా సినిమాకు గ్యాప్ పెరుగుతున్నా కెరీర్ విషయంలో ఓపికతో వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్30 అప్ డేట్ కోసం తారక్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా

మేకర్స్ నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచే అప్ డేట్ ఏదీ రావడం లేదు. తారక్ ప్రస్తుతం విదేశాల్లో ఉండటంతో ఎన్టీఆర్30 అప్ డేట్ రావడం కూడా సులువు కాదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే తారక్ సన్నిహితులు మాత్రం ఫ్యాన్స్ కు మరి కొంతకాలం ఎదురుచూపులు తప్పవని చెబుతున్నారు. తారక్ మంచి కంటెంట్ ఇవ్వాలని భావిస్తున్నాడని ఫ్యాన్స్ కు కూడా ఓపిక అవసరమని ఎన్టీఆర్ సన్నిహితులు చెబుతున్నారు.

అయితే ఇకపై మరీ ఆలస్యం జరగదని త్వరలో తారక్30 నుంచి వరుస అప్ డేట్స్ గ్యారంటీ అని తెలుస్తోంది. తర్వాత సినిమాలతో కూడా సినీ కెరీర్ పరంగా అద్భుతాలు జరగాలని తారక్ కోరుకుంటున్నాడని ఆ అద్భుతాలు జరగడం సాధ్యం కావాలంటే అభిమానులు సైతం కొంతమేర ఓర్పు, సహనంతో వ్యవహరించక తప్పదని తెలుస్తోంది. అయితే ఫ్యాన్స్ వెయిటింగ్ ను మరిపించే కంటెంట్ మాత్రం సిద్ధమవుతోందని సమాచారం. కొత్త సంవత్సరంలో సరికొత్త అప్ డేట్స్ తో నెక్స్ట్ లెవెల్ లో తారక్ కెరీర్ ను ప్లాన్ చేసుకున్నారని సమాచారం.

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అయిన తారక్ మాస్, క్లాస్ ప్రేక్షకులకు పూనకాలు వచ్చే కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారని తెలుస్తోంది. కథల విషయంలో పక్కాగా ఉంటున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే కథల్లోనే నటించాలని ఫిక్స్ అయ్యారు. తారక్ తర్వాత ప్రాజెక్ట్ లతో బాలీవుడ్ లో ఏ రేంజ్ లో సత్తా చాటుతారో చూడాల్సి ఉంది.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #NTR 30
  • #NTR 31
  • #Tarak

Also Read

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

related news

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

trending news

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

18 hours ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

19 hours ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

19 hours ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

1 day ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

1 day ago

latest news

Lenin Twitter Review: ‘లెనిన్’తో అఖిల్ హిట్టు కొట్టేశాడా?

Lenin Twitter Review: ‘లెనిన్’తో అఖిల్ హిట్టు కొట్టేశాడా?

2 hours ago
Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

13 hours ago
Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

14 hours ago
Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

18 hours ago
Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version