Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » NTR, Rajamouli: రాజమౌళికి దిమ్మతిరిగే షాకిచ్చిన ఎన్టీఆర్!

NTR, Rajamouli: రాజమౌళికి దిమ్మతిరిగే షాకిచ్చిన ఎన్టీఆర్!

  • March 23, 2022 / 07:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NTR, Rajamouli: రాజమౌళికి దిమ్మతిరిగే షాకిచ్చిన ఎన్టీఆర్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాజమౌళి సన్నిహితులు అనే సంగతి తెలిసిందే. కెరీర్ తొలినాళ్లలో జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళికి దర్శకునిగా అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించగా రాజమౌళి ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని వరుసగా హిట్ సినిమాలను తెరకెక్కిస్తూ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు. దర్శకధీరుడిగా జక్కన్నకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. రాజమౌళి ఛాన్స్ ఇస్తే అయన డైరెక్షన్ లో మళ్లీ నటించడానికి తారక్ ఆసక్తి చూపిస్తున్నారు. భవిష్యత్తులో తారక్ జక్కన్న కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది.

Click Here To Watch NEW Trailer

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. అయితే ఒక ఇంటర్వ్యూలో తారక్ కు దీవిలో మిమ్మల్ని పడేసి ముగ్గురు వ్యక్తులను తీసుకెళ్లాలని చెబితే ఎవరిని తీసుకెళతారని ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు తారక్ తనదైన శైలిలో స్పందించారు. చరణ్ చాలా స్ట్రాంగ్ అని ముగ్గురు వ్యక్తులలో ఒకరిగా చరణ్ ను తీసుకెళతానని ఎన్టీఆర్ అన్నారు. చరణ్ అన్ని రకాలుగా బలవంతుడైన వ్యక్తి కావడంతో అతనిని తీసుకెళతానని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

చరణ్ తో పాటు అక్కడికి రానాను కూడా తీసుకెళతానని తారక్ అన్నారు. నాకు వంట వచ్చు కాబట్టి అక్కడికి వంట మనిషి అవసరం లేదని తారక్ వెల్లడించారు. మూడో వ్యక్తిగా తాను అనిరుధ్ ను తీసుకెళతానని రాజమౌళిని తీసుకెళ్లనని తారక్ చెప్పుకొచ్చారు. అలాంటి చోట్ల జక్కన్నతో కష్టమని అందుకే ఆయనను వెంట తీసుకెళ్లాలని అనుకోవడం లేదని తారక్ వెల్లడించారు. అనిరుధ్ మ్యూజిక్ తో ఎంటర్టైన్ చేస్తాడు కాబట్టి ఆయనను తీసుకెళతానని తారక్ తెలిపారు.

తారక్ ఒక విధంగా జక్కన్నకు భారీ షాక్ ఇచ్చారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కు ఒక్కరోజు సమయం మాత్రమే ఉన్నా తారక్, చరణ్, రాజమౌళి ప్రమోషన్స్ విషయంలో తగ్గేదేలే అనే విధంగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం. 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ మూవీ తెరకెక్కింది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director SS Rajamouli
  • #Jr Ntr
  • #NTR
  • #Rajamouli
  • #RRR movie

Also Read

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

related news

Vijayendra Prasad: అనుమానాలు అపేయండి.. ‘వారణాసి’ పై క్లారిటీ కథా రచయిత.. ఏమన్నారంటే?

Vijayendra Prasad: అనుమానాలు అపేయండి.. ‘వారణాసి’ పై క్లారిటీ కథా రచయిత.. ఏమన్నారంటే?

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Rajamouli: మాటల్లో చెప్పలేనంత పెద్ద కథతో సినిమా.. అదెలా సాధ్యం రాజమౌళి గారూ..

Rajamouli: మాటల్లో చెప్పలేనంత పెద్ద కథతో సినిమా.. అదెలా సాధ్యం రాజమౌళి గారూ..

Rajamouli: రాజమౌళి ఆ సినిమాల నుంచి పాఠం నేర్చుకున్నారా? అందుకే ఇంత వేగంగా..

Rajamouli: రాజమౌళి ఆ సినిమాల నుంచి పాఠం నేర్చుకున్నారా? అందుకే ఇంత వేగంగా..

ఎన్టీఆర్‌ అంటున్నారు.. హృతిక్‌ అంటున్నారు.. బ్లాక్‌బస్టర్‌ డైరక్టర్‌ తర్వాతి సినిమా ఎవరితో?

ఎన్టీఆర్‌ అంటున్నారు.. హృతిక్‌ అంటున్నారు.. బ్లాక్‌బస్టర్‌ డైరక్టర్‌ తర్వాతి సినిమా ఎవరితో?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

trending news

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

2 hours ago
Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

2 hours ago
Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

3 hours ago
Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

9 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

1 day ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

1 day ago
Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

1 day ago
Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version