Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Varanasi జక్కన్న మాస్టర్ ప్లాన్ ఇదే!
  • #రాజాసాబ్ కి అన్యాయం జరుగుతుందా?
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Featured Stories » యాంకర్స్ గా దుమ్మురేపడానికి రెడీ..!

యాంకర్స్ గా దుమ్మురేపడానికి రెడీ..!

  • December 30, 2020 / 08:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యాంకర్స్ గా దుమ్మురేపడానికి రెడీ..!

వెండితెరపై హీరోలు బుల్లితెరపై యాంకరింగ్ చేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. బిగ్ బాస్ షోతో జూనియర్ ఎన్టీఆర్ చేసిన యాంకరింగ్ ఇప్పటికీ ఫ్యాన్స్ కి అలాగే గుర్తుండిపోయింది. అలాగే, హీరో జగపతి బాబు కూడా గతంలో రాజు రాణి జాకీ అనే కపుల్ గేమ్ షోని లీడ్ చేశాడు. అందరితో శభాష్ అనిపించుకున్నారు. వీరిద్దరే కాదు, నాని, నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి, నవదీప్ , సాయికుమార్, అలీ ఇలా చాలామంది హీరోలు , యాక్టర్స్ అందరూ యాంకర్స్ అవతారమెత్తినవాళ్లే.

అయితే, ఇప్పుడు ఈ మేటర్ ఎందుకంటే, టాలీవుడ్ లో హీరోగా ప్రస్తుతం విలన్ గా ఒక వెలుగు వెలుగుతున్న జగ్గుభాయ్.., త్వరలోనే ఒక రియాలిటీ షోకి యాంకర్ గా మారనున్నాడు. గతంలో జగపతిబాబు చేసిన ‘రాజు రాణి జాకీ’ టీవి షో మంచి హిట్ అయ్యింది. కానీ ఆ తర్వాత జగపతిబాబు మరోసారి బుల్లితెరపై యాంకరింగ్ చేయలేదు. ఇప్పుడు ఒక ప్రముఖ ఛానల్ రియాలిటీ షో కోస్ జగ్గూభాయ్ ని ఒప్పించి భారీ రెమ్యూనిరేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

అంతేకాదు, ప్రజెంట్ చేతినిండా సినిమాలతో జగపతిబాబు ఫుల్ బిజీగా ఉన్నాడు. తెలుగులోనే కాకుండా పలు భాషల్లో సైతం విలన్ గా నటిస్తూ మెప్పిస్తున్నాడు. ఈ టైమ్ లో చేస్తున్న రియాలిటీ షో కాబట్టి ఫ్యాన్స్ లో ఉత్సాహం పెరిగింది. మరోవైపు తారక్ కూడా ఒక ఫేమస్ రియాలిటీ షోని తెలుగులో చేసేందుకు రెడీగా ఉన్నాడట. అంతేకాదు, ఇందులో సామాన్యులు పాలుపంచుకోబోతున్నారని అంటున్నారు. దీనికి కూడా తారక్ భారీగా రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఇద్దరూ చేయబోయే ఈ షోలపై సోషల్ మీడియాలో ఆసక్తిరేగింది.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor
  • #JagaPathi
  • #jagapathi babu
  • #TV Show

Also Read

Mugguru Monagallu: ‘ముగ్గురు మొనగాళ్లు’ ఇద్దరు డూప్..ల కహానీ..!

Mugguru Monagallu: ‘ముగ్గురు మొనగాళ్లు’ ఇద్దరు డూప్..ల కహానీ..!

The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన  నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

related news

Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

trending news

Mugguru Monagallu: ‘ముగ్గురు మొనగాళ్లు’ ఇద్దరు డూప్..ల కహానీ..!

Mugguru Monagallu: ‘ముగ్గురు మొనగాళ్లు’ ఇద్దరు డూప్..ల కహానీ..!

2 hours ago
The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

6 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

10 hours ago
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

12 hours ago
Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన  నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

1 day ago

latest news

Jana Nayagan: విజయ్ జన నాయగన్ రిలీజ్ ఆగుతుందా? అసలేం జరుగుతోంది?

Jana Nayagan: విజయ్ జన నాయగన్ రిలీజ్ ఆగుతుందా? అసలేం జరుగుతోంది?

5 mins ago
Bhartha Mahasayulaku Wignyapthi Trailer: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ, మంచు విష్ణు పై సెటైర్లతో ఫన్

Bhartha Mahasayulaku Wignyapthi Trailer: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ, మంచు విష్ణు పై సెటైర్లతో ఫన్

4 hours ago
Rajasaab : ‘రాజాసాబ్’ జర్మనీ & స్వీడన్ విడుదలపై ఎట్టకేలకు స్పష్టత

Rajasaab : ‘రాజాసాబ్’ జర్మనీ & స్వీడన్ విడుదలపై ఎట్టకేలకు స్పష్టత

4 hours ago
Meenakshi Chaudhary :”నా జీవితంలో రెండు టార్గెట్లను రీచ్ అయ్యాను”.. మూడోది ఏంటంటే : మీనాక్షి చౌదరి

Meenakshi Chaudhary :”నా జీవితంలో రెండు టార్గెట్లను రీచ్ అయ్యాను”.. మూడోది ఏంటంటే : మీనాక్షి చౌదరి

5 hours ago
Pawan – Surender: పవన్‌ సినిమా స్టోరీ లైన్‌ ఇదేనా.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలనా?

Pawan – Surender: పవన్‌ సినిమా స్టోరీ లైన్‌ ఇదేనా.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలనా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version