యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు. దివంగత నందమూరి హరికృష్ణ గారి చిన్న కొడుకుగా.. నందమూరి ఫ్యామిలీలో ఉన్న ఏకైక స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్..! ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం చేస్తున్నాడు ఎన్టీఆర్. కొమరం భీమ్ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎన్టీఆర్ భార్య పేరు లక్ష్మీ ప్రణతి అన్న సంగతి తెలిసిందే. ఇతనికి ఇద్దరు కొడుకులు. వారి పేర్లు అభయ్ రామ్, భార్గవ్ రామ్. ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి వివాహబంధం లోకి అడుగుపెట్టి ఈరోజుతో పదేళ్లు అవుతోంది. వీరి వివాహం కుటుంబ సభ్యులు మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లి మే 5, 2011లో అత్యంత వైభవంగా జరిగింది. ఈరోజు పెళ్లి రోజు కావడంతో తారక్ ప్రణతిల ఫోటోలు సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అవుతున్నాయి. వాటిని ఓ లుక్కెయ్యండి…
1
2
3
4
5
6
7
8
9
10
Jr NTR Lakshmi Pranathi visits Tirupati Temple Photos