Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Agnipariksha: ‘బిగ్ బాస్ 9’ అగ్నిపరీక్షలో ఇన్స్పైరింగ్ స్టోరీస్.. వీళ్ళు హౌస్లోకి వెళ్లాల్సిందే..!

Bigg Boss Agnipariksha: ‘బిగ్ బాస్ 9’ అగ్నిపరీక్షలో ఇన్స్పైరింగ్ స్టోరీస్.. వీళ్ళు హౌస్లోకి వెళ్లాల్సిందే..!

  • August 21, 2025 / 03:33 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Agnipariksha: ‘బిగ్ బాస్ 9’ అగ్నిపరీక్షలో ఇన్స్పైరింగ్ స్టోరీస్.. వీళ్ళు హౌస్లోకి వెళ్లాల్సిందే..!

‘బిగ్ బాస్ 9’ లో కామన్ మెన్ ఎంట్రీ సెలక్షన్ కోసం ‘అగ్నిపరీక్ష’ అనే కాంటెస్ట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయిన అభిజీత్,బిందు మాధవి, నవదీప్ వంటి వారు జడ్జిలు గా వ్యవహరిస్తున్నారు. వీళ్ళు గ్రీన్ కార్డు చూపిస్తే వాళ్ళు హౌస్లోకి వెళ్లేందుకు అర్హులు అని అర్థం. ఇప్పటివరకు విడుదలైన ప్రోమోస్ చూస్తుంటే మాస్క్ మ్యాన్ హృదయ్, యాంకర్ మల్లీశ్వరి, ఉత్తర ప్రశాంత్, రవి, కల్కి, ప్రసన్న కుమార్, నర్సయ్య, సిద్ధిపేట మోడల్, దమ్ము శ్రీజ, ఊర్మిళ చౌహాన్, డీమన్ పవన్, అనూష రత్నం, శ్వేత శెట్టి, వెజ్ ఫ్రైడ్ మోమో, ప్రియా శెట్టి, కేతమ్మ వంటి వాళ్ళు పాల్గొన్నారు.

Bigg Boss Agnipariksha

వీరిలో దివ్యాంగుడు ప్రసన్నకుమార్‌, పెద్దావిడ కేతమ్మ స్పెషల్ అట్రాక్షన్‌ అయ్యారు అని చెప్పాలి. మాస్క్ మ్యాన్ హృదయ్ కి బిందుమాధవి లూజర్ ట్యాగ్ ఇచ్చి ఎలిమినేట్ చేసినట్టు ప్రోమో వదిలారు. మరోపక్క ప్రసన్న కుమార్, కేతమ్మ స్టోరీస్ ఇన్స్పైరింగ్ గా అనిపిస్తున్నాయి.

bigg boss agnipariksha inspiring stories

ప్రసన్న కుమార్ ఫోటోగ్రాఫర్ గా,  ట్రావెలర్ గా, లెక్చరర్ గా, జావెలిన్ త్రో స్టేట్ ప్లేయర్ గా, బాడీ బిల్డర్ గా, బైక్ రైడర్ గా తన టాలెంట్ చూపించినట్టు తెలుస్తుంది. నిలబడటమే కష్టమన్న అతను మారథాన్‌లో పరిగెత్తి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుని ఎంతో మందికి మాదిరిగా నిలిచినట్టు తెలుస్తుంది. ‘నీ కథ ప్రపంచానికి తెలియజేయకపోతే మాకు నిద్ర పట్టదు’ అంటూ జడ్జ్ నవదీప్ చెప్పడంతో ఇతను హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అంతా భావిస్తున్నారు. అలాగే కేతమ్మ తన భర్తకు పక్షవాతం వచ్చిందని, అతన్ని ఈమెను తన చిన్న బిడ్డ సాకుతుందని చెప్పి అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేసింది. ఈ క్రమంలో జడ్జి అభిజీత్ ‘మీరు చూసినంత జీవితం నేను చూడలేదు కానీ.. ఆట నేను ఆడి చూశాను. చాలా కష్టంగా ఉంటుంది’ అంటూ ఆమెతో చెప్పాడు. అందుకు కేతమ్మ.. ‘నాకు తోచినంత ఆడతా సార్, మీరు 10మందిని కొట్టుకొస్తే.. నేను ఒక్కరినైనా కొట్టుకొస్తా’ అంటూ చాలా ఉత్సాహంగా సమాధానం ఇచ్చింది. ఆమె జోష్ చూసి అంతా ఇంప్రెస్ అయిపోయారు. ఆమె కూడా హౌస్ లోకి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉందని అంతా భావిస్తున్నారు. చూడాలి మరి. ఏమవుతుందో.

సాయి పల్లవికి ఫేవరెట్ హీరో అతనే.. కానీ సినిమాలో ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేసింది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 9
  • #Bigg Boss Telugu
  • #BiggBoss
  • #nagarjuna
  • #Tollywood

Also Read

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

related news

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1′(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1′(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kantara Collections: 3 ఏళ్ళ ‘కాంతార’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Kantara Collections: 3 ఏళ్ళ ‘కాంతార’ టోటల్ కలెక్షన్స్ ఇవే

ఘనంగా జరిగిన ‘తాళికట్టు శుభవేళ’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా జరిగిన ‘తాళికట్టు శుభవేళ’ ప్రీ రిలీజ్ ఈవెంట్

Student No: 1 Collections: 24 ఏళ్ళ ‘స్టూడెంట్ నెంబర్ 1’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Student No: 1 Collections: 24 ఏళ్ళ ‘స్టూడెంట్ నెంబర్ 1’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

3 hours ago
Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

6 hours ago
OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

7 hours ago
సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

8 hours ago
సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

8 hours ago

latest news

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వంటి స్టార్ కూడా రివ్యూలపై కంప్లైంట్ చేయాలా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వంటి స్టార్ కూడా రివ్యూలపై కంప్లైంట్ చేయాలా?

10 hours ago
Kantara: Chapter 1 Review in Telugu: కాంతార: చాప్టర్ 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Kantara: Chapter 1 Review in Telugu: కాంతార: చాప్టర్ 1 సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
OG Movie: ‘ఓజీ’ యూనివర్స్‌: పవన్‌ అడిగేశాడు.. మరి సుజీత్‌ ఏం చేస్తారు? ఎప్పుడు చేస్తారు?

OG Movie: ‘ఓజీ’ యూనివర్స్‌: పవన్‌ అడిగేశాడు.. మరి సుజీత్‌ ఏం చేస్తారు? ఎప్పుడు చేస్తారు?

22 hours ago
Kantara: Chapter 1 Twitter Review: కాంతార చాప్టర్ 1 .. హిట్టా.. ఫ్లాపా?

Kantara: Chapter 1 Twitter Review: కాంతార చాప్టర్ 1 .. హిట్టా.. ఫ్లాపా?

22 hours ago
ప్రేమ రహదారిపై తుపాన్‌!   ‘ఆన్ ది రోడ్’ అక్టోబర్ 10, 2025న థియేటర్స్‌లో

ప్రేమ రహదారిపై తుపాన్‌! ‘ఆన్ ది రోడ్’ అక్టోబర్ 10, 2025న థియేటర్స్‌లో

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version