Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » చరిత్రలో నిలిచిపోయే “హిట్” తో ఎన్టీఆర్!!!

చరిత్రలో నిలిచిపోయే “హిట్” తో ఎన్టీఆర్!!!

  • July 4, 2016 / 07:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చరిత్రలో నిలిచిపోయే “హిట్” తో ఎన్టీఆర్!!!

చిన్న వయసులోనే రికార్డులను మడతపెట్టి తన జేబులో వేసుకున్న రికార్డ్ మన ఎన్టీఆర్ కే దక్కుతుంది. అతి చిన్న వయసులోనే తన ఏజ్ ను మించిన రేంజ్ హిట్స్ తో ఎన్టీఆర్ ఇరగధీసాడు. అయితే అదంతా పక్కన పెడితే, ఇప్పుడు ఎన్టీఆర్ మరోసారి తన విశ్వరూపం చూపించేందుకు సిద్దం అవుతున్నాడు. ఇండస్ట్రీ కి హిట్ ఇవ్వడం మాత్రమే కాకుండా చరిత్రలో నిలిచిపోయే సినిమాగా తన జనతా గ్యారేజ్ ను నిలపాలని ఎన్టీఆర్ పక్క ప్లాన్ తో ముందుకుపోతున్నట్లు తెలుస్తుంది.

ఎన్టీఆర్ ప్రస్తుతం జనతా గ్యారేజ్ సినిమాలో నటిస్తున్నట్లు తెలిసిన విషయమే. అయితే మిర్చి, శ్రీమంతుడు తరువాత సూపర్ హ్యాట్రిక్ కోసం దర్శకుడు కొరటాల శివ ఎలా కష్టపడుతున్నాడో, ఎన్టీఆర్ కు టెంపర్, నాన్నకు ప్రేమతో హిట్ తో అంతే కసితో హ్యాట్రిక్ హిట్ కోసం పక్కా వ్యూహం తో దూసుకుపోవడానికి సన్నద్దం అవుతున్నాడు. ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్ పై సహజంగానే అంచనాలు భారీగా ఏర్పడడంతో, ఆ అంచనాలను ఎక్కడా తగ్గకుండా సినిమాను తెరకెక్కించాలనే ప్రయత్నంలో కష్టపడుతున్నారు వీళ్ళిద్దరూ.

మరో పక్క జనతా స్టార్ట్ అయిన నాటి నుండి సినిమా బిజినెస్ టాప్ రేంజ్ లో జరిగింది. ఇంతకీ ఈ సినిమాలో ఎన్టీఆర్ సరికొత్తగా ఎలా కనిపించనున్నాడు అంటే ఎన్టీఆర్ లో కొంతకాలంగా చూడని ఎమోషన్.. మాస్ అంశాలతో సరికొత్త ఎన్టీఆర్ కనిపిస్తాడట. ఇక అది కనుక ఆడియెన్స్ కు రీచ్ అయితే సినిమా రికార్డులు సృష్టించడమే కాదు చరిత్రలో నిలిచిపోయే హిట్ కొట్టడం ఖాయమంటున్నారు ట్రేడ్ వర్గాలు. చూద్దాం ఏం జరుగుతుందో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janatha garage Movie
  • #Jr Ntr
  • #koratala siva
  • #Nithya Menon
  • #Samantha

Also Read

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

22 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

24 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 day ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

6 seconds ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

3 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

20 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version