Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » KA Movie: ‘క’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

KA Movie: ‘క’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • November 1, 2024 / 09:05 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

KA Movie: ‘క’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

‘రూల్స్ రంజన్’ (Rules Ranjann)  రిలీజ్ అయిన ఏడాది తర్వాత కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నుండి వస్తున్న చిత్రం ‘క’ (KA) . సుజీత్, సందీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి (C. H. Gopalakrishna Reddy) నిర్మించారు. నయన్ సారిక (Nayan Sarika) , తన్వీ రామ్ (Tanvi Ram)  హీరోయిన్లు. ‘క’ టీజర్, ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ లభించింది. ప్రామిసింగ్ డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్న వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తుండటంతో బిజినెస్ బాగానే జరిగింది.

KA Movie

ఒకసారి వాటి వివరాలు, బ్రేక్ ఈవెన్ టార్గెట్ గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 లక్కీ భాస్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 క సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 అమరన్ సినిమా రివ్యూ & రేటింగ్!
నైజాం 1.50 cr
సీడెడ్ 0.50 cr
ఉత్తరాంధ్ర 0.70 cr
ఈస్ట్ 0.20 cr
వెస్ట్ 0.15 cr
గుంటూరు 0.20 cr
కృష్ణా 0.25 cr
నెల్లూరు 0.15 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.65 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.20 cr
ఓవర్సీస్ 0.30 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 4.15 cr

‘క’ చిత్రానికి రూ.4.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. పెయిడ్ ప్రీమియర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి బాక్సాఫీస్ వద్ద ఎలా కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kiran Abbavaram

Also Read

Solo Boy Review in Telugu: సోలో బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kuberaa Collections: ‘కుబేర’.. సైలెంట్ గా రూ.120 కోట్లు కొట్టేలా ఉందిగా..!

Kannappa Collections: మొదటి వారం పర్వాలేదనిపించాయి.. కానీ..!

3BHK Review in Telugu: 3BHK సినిమా రివ్యూ & రేటింగ్!

Thammudu Review in Telugu: తమ్ముడు సినిమా రివ్యూ & రేటింగ్!

Pawan Kalyan son Mark Shankar: పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు కొత్త ఫోటో.. ఇది గమనించారా?

related news

Dilruba Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘దిల్ రూబా’..!

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’…  డేట్ ఫిక్స్..!

Kiran Abbavaram: కుర్ర హీరోలకి కూడా ఏమైంది.. 2 ఏళ్లకు ఒక సినిమానా? దారుణం..!

trending news

Solo Boy Review in Telugu: సోలో బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Solo Boy Review in Telugu: సోలో బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

28 mins ago
Kuberaa Collections: ‘కుబేర’.. సైలెంట్ గా రూ.120 కోట్లు కొట్టేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. సైలెంట్ గా రూ.120 కోట్లు కొట్టేలా ఉందిగా..!

19 hours ago
Kannappa Collections: మొదటి వారం పర్వాలేదనిపించాయి.. కానీ..!

Kannappa Collections: మొదటి వారం పర్వాలేదనిపించాయి.. కానీ..!

20 hours ago
3BHK Review in Telugu: 3BHK సినిమా రివ్యూ & రేటింగ్!

3BHK Review in Telugu: 3BHK సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Thammudu Review in Telugu: తమ్ముడు సినిమా రివ్యూ & రేటింగ్!

Thammudu Review in Telugu: తమ్ముడు సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Gopichand: సంకల్ప్‌ రెడ్డి సినిమాలో ఆ అక్షరం మిస్ చేస్తారా? ఆ పేరు పెడతారా?

3 hours ago
Thammudu: ‘తమ్ముడు’ ఫస్ట్ డే బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది?!

17 hours ago
జేబులో హెచ్‌డీ కెమెరా.. 65 సినిమాల పైరసీ.. నిందితుడు అరెస్టు!

జేబులో హెచ్‌డీ కెమెరా.. 65 సినిమాల పైరసీ.. నిందితుడు అరెస్టు!

22 hours ago
Vishwambhara: ‘ఓజి’ ‘అఖండ 2’ తో పోటీగా ‘విశ్వంభర’ వస్తుందా?

Phanindra Narsetti: ఫణీంద్ర నార్సెట్టి ప్లానింగ్ బానే ఉంది.. ఎందుకు వెనకడుగు వేశాడు..!

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version