Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » కబాలి…కధ లీక్!!!

కబాలి…కధ లీక్!!!

  • June 30, 2016 / 06:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కబాలి…కధ లీక్!!!

తమిళ తలైవార్…రజనికాంత్ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు…ఆయన అభిమాన సంధ్రం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలా…ఇక మరో పక్క రజని సినిమా వస్తుంది అంటే చాలు….అభిమానులకు పండగ అనే చెప్పాలి…ఇంకా చెప్పాలి అంటే…రజని సినిమా జయాపజయాలతో సంభంధం లేకుండా ఒక్కసారి రజనిని తెరపై చూస్తే చాలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు…ఇక మన తలైవార్ కు మన దేశంలోనే కాదు, మలేషియాల, సింగూపర్, జపాన్ లో కూడా మంచి అభిమానులు ఉన్నారు. అందుకే ఆయన సినిమాలు అక్కడ కూడా విపరీతంగా నడుస్తాయి.

ఇక తాజాగా రాజని నటిస్తున్న కబాలి చిత్రం పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఇక ఈ సినిమాలో రజని మాఫియా డాన్ గా నటిస్తూ ఉన్నాడు. అయితే అంతటి అంచనాల ఉన్న ఈ సినిమా కధ లీక్ అయ్యింది అన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి…వినిపిస్తున్న వాదన ప్రకారం….స్వాతంత్ర్యానికి ముందు బ్రిటీష్ పరిపాలనలో కొంత మంది తమిళనాడు యువకులను మలేషియాకు బానిసలుగా తీసుకు వెళ్తారట..వారితో పాటు కబాలి కూడా వెళ్తాడ. అయితే అక్కడ కబాలి కొంత మంది యువకులను చేరదీసి ఓ ఉద్యమం లేవదీస్తాడట. బానిసలుగా బాధలు అనుభవిస్తున్నతన జాతి కోసం చేసిన పోరాటమే ఈ కబాలి అని అంటున్నారు.

ఈ క్రమంలోనే కబాలి నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం దాన్ని వదిలివేయడం చేస్తాడట. కధ కాస్త పాతగానే ఉన్నా…మలేషియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం రజనీ ఫ్యాన్స్ ని ఉర్రూత లూగించేలా ఉంటుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి…మరి ఏది ఎంతవరకూ నిజమో తెలియాలంటే మాత్రం జులై15వరకు ఆగాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kabali movie
  • #Radhika Apte
  • #Rajinikanth

Also Read

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

related news

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

trending news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

39 mins ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

1 hour ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

2 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

3 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

7 hours ago

latest news

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

2 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

3 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

5 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version