Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » చిరు పక్కన కాజల్ కన్ఫామ్

చిరు పక్కన కాజల్ కన్ఫామ్

  • July 30, 2016 / 10:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరు పక్కన కాజల్ కన్ఫామ్

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రంలో ప్రధాన కథానాయిక ఖరారు అయింది. మాస్ డైరక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో వేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేశారు. మగధీరలో మిత్రవిందగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి హిట్ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత నాయక్, ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాల్లో ఆడి పాడింది. చెర్రీ నిర్మాతగా మారి నిర్మిస్తున్న తొలి సినిమాలోను అదృష్ట లేడీ కాజల్ ను తీసుకోవాలని భావించాడు.

కొన్ని రోజుల క్రితం ఆమెను సంప్రదిస్తే రెమ్యునరేషన్ 2.5 కోట్లు డిమాండ్ చేసింది. అంత ఇచ్చుకోలేమని పక్కన పెట్టారు. ఈ ఏడాది కాజల్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సం సినిమాలు విజయం అందుకోలేక పోయింది. వాటికి రెండుకోట్లు అందుకున్న ఈ భామ పారితోషికంలో వెనక్కి తగ్గలేదు. రామ్ చరణ్ మరోసారి అడిగేసరికి కాజల్ దిగి వచ్చి 1.5 కోట్లకు సైన్ చేసింది. చిరు 150 వ చిత్రానికి ప్రధాన సమస్య తీరిపోవడంతో మెగా అభిమానులు ఆనందపడుతున్నారు.

కాజల్, మెగాస్టార్ల మధ్య రొమాన్స్ చాలా బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి సినిమాలో అవకాశం కొట్టేసిన కాజల్ ఈ చిత్రంతో తన కెరీర్ ను మరికొంతకాలం పొడిగించుకుంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiru as Napoleon
  • #Chiru's 150th Film
  • #Kajal Aggarwal
  • #Napoleon Movie

Also Read

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

related news

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

trending news

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

7 mins ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

28 mins ago
Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

5 hours ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

5 hours ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

9 hours ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

4 hours ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

10 hours ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version