Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Kajal Aggarwal: బాలయ్య సినిమా పై కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్!

Kajal Aggarwal: బాలయ్య సినిమా పై కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్!

  • November 16, 2023 / 04:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kajal Aggarwal: బాలయ్య సినిమా పై కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్!

కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కెరీర్ మొదలై 12 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది ఈ అందాల చందమామ. ఇప్పటికీ వరుస సినిమాలతో అదరగొడుతోనే ఉంది. తల్లి అయిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది కాజల్‌ అగర్వాల్‌. రావడం రావడమే ‘భగవంత్‌ కేసరి’తో భారీ విజయాన్ని అందుకుంది. అయితే భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య తర్వాత ఆయనతో సమానంగా పేరు దక్కించుకుంది శ్రీలీల.

బాలయ్య పెంపుడు కూతురిగా ‘విజ్జీ పాప’ పాత్రలో చాలా చక్కగా నటించింది ఈ హాట్ బ్యూటీ. కానీ ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పాత్రకి మాత్రం ప్రాధాన్యతే లేకుండా పోయింది. స్టార్ హీరోయిన్ ఇమేజి ఉన్న ఇలాంటి రోల్ ఇవ్వడం ఏమాత్రం బాగాలేదు అంటూ రివ్యూస్ కూడా వచ్చాయి. దీనిపై కాజల్ అగర్వాల్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.

యాంకర్ (Kajal Aggarwal) కాజల్ అగర్వాల్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘రీసెంట్ గా మీరు నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రం భారీ విజయం సాధించింది. కానీ మీకు మాత్రం పెద్దగా పేరు రాలేదు. దీనికి మీరేమైనా ఫీల్ అయ్యారా?’ అని అడుగుతుంది. దానికి కాజల్ అగర్వాల్ సమాధానం చెప్తూ ‘అలాంటిదేమి లేదు, వాస్తవానికి నేను రీ ఎంట్రీ తర్వాత రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ లో నటించాలని అనుకోలేదు.

కానీ అనిల్ రావిపూడి మరియు బాలయ్య గారు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చెయ్యడం తో ఈ సినిమాలో నటించాల్సి వచ్చింది. ఇది నా పర్ఫెక్ట్ కం బ్యాక్ సినిమా కాదు. నా అసలు సిసలు కం బ్యాక్ చిత్రం ‘సత్యభామ’. ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ అందరూ నన్ను ఈ సినిమాలో చూసి థ్రిల్ ఫీల్ అవుతారు. ఇక నుండి నేను ఇలాంటి పాత్రలే చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Kajal Aggarwal

Also Read

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

related news

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

3 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

3 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

3 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

4 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

5 hours ago

latest news

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

2 mins ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

54 mins ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

2 hours ago
Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

4 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version