Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Kajal Aggarwal: రెమ్యునరేషన్ తగ్గించుకున్న బ్యూటీ!

Kajal Aggarwal: రెమ్యునరేషన్ తగ్గించుకున్న బ్యూటీ!

  • May 28, 2021 / 06:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kajal Aggarwal: రెమ్యునరేషన్ తగ్గించుకున్న బ్యూటీ!

రెమ్యునరేషన్ విషయంలో హీరోయిన్లు ఎవరూ కూడా వెనక్కి తగ్గరు. కావాలంటే కాస్త ఎక్కువైనా డిమాండ్ చేస్తారు కానీ తక్కువ రెమ్యునరేషన్ కి మాత్రం పని చేయరు. అలాంటిది ఇప్పుడు కాజల్ అగర్వాల్ తన రెమ్యునరేషన్ తగ్గించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. చాలా కాలంగా గౌతమ్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న కాజల్ కొన్ని నెలల క్రితమే అతడిని పెళ్లాడింది. ఒకప్పుడు పెళ్లిళ్లు అయిపోయిన హీరోయిన్లకు పెద్దగా అవకాశాలు వచ్చేవి కావు. కానీ ఇప్పుడు ప్రేక్షకులు పెళ్లైన భామలను కూడా ఆదరిస్తున్నారు.

దానికి సమంత, కాజల్ లను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమాల నిర్మాణం ఆగిపోయింది. సీనియర్ హీరోయిన్లకు డిమాండ్ కూడా తగ్గుతోంది. దర్శకనిర్మాతలు యంగ్ హీరోయిన్ల కోసమే చూస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన కాజల్ ఇప్పుడు డిస్కౌంట్ ఆఫర్లు మొదలుపెట్టింది. నిర్మాతలు తనకు అవకాశాలు ఇచ్చే విధంగా.. రెమ్యునరేషన్ లో భారీ తగ్గింపు ఇస్తోంది. గతంలో ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ లో నలభై నుండి యాభై శాతం వరకు తగ్గించి కోట్ చేస్తోందట.

ఆ విధంగా తనకు ఆఫర్లు పెరుగుతాయని భావిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చిరంజీవి సరసన ‘ఆచార్య’, కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ సినిమాల్లో నటిస్తోంది. అలానే నాగార్జున-ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో కాజల్ ను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. వీటితో పాటు అమ్మడు చేతిలో కొన్ని వెబ్ డ్రామాలు కూడా ఉన్నాయి.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Actress Kajal Aggarwal
  • #inidan 2
  • #kajal
  • #Kajal Aggarwal

Also Read

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

related news

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

trending news

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

5 hours ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

15 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

18 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

20 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

18 hours ago
Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

22 hours ago
Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

1 day ago
Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version