మాల్దీవుల్లో కాజల్ భంగిమలు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ మధ్యనే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ముంబై కు చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని పెళ్ళాడిన కాజల్… ఆ వెంటనే హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్ళింది. అక్కడి ప్రశాంతకరమైన వాతావరణంలో తన భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తుంది మన టాలీవుడ్ చందమామ. అందుకు సంబంధించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూనే వస్తుంది.

అయితే హనీమూన్ కు వెళ్లినప్పటికీ ఈమె ఫిట్నెస్ విషయంలో కేర్ లెస్ గా ఉండడం లేదు. అక్కడి ప్రైవేట్ ప్లేస్ లో వింత వింత భంగిమలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. విల్లులా వంగి ఓ భంగిమ చేస్తున్న కాజల్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోని పోస్ట్ చేసింది కూడా కాజలే..! తన పెళ్ళికి సంబంధించిన ఫోటోలను పెద్దగా బయటకి రానివ్వని కాజల్.. ఆమె హనీమూన్ ట్రిప్ కు సంబంధించిన ఫోటోలను మాత్రం ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. హనీమూన్ ట్రిప్ మరియు దీపావళి వేడుకలు ముగిసిన తరువాత .. మొదటగా ‘ఆచార్య’ షూటింగ్లో ఈమె పాల్గొనబోతుంది. ఇక విష్ణుతో కలిసి నటించిన ‘మోసగాళ్ళు’ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

more..

1

2

3

4

5

6

7

8

9

10

పెళ్లి ఫోటోలు
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36


Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus