Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » షారుఖ్ మూవీ రికార్డ్ కు చెక్ పెట్టిన కల్కి.. మరో టాప్ రికార్డ్ అంటూ?

షారుఖ్ మూవీ రికార్డ్ కు చెక్ పెట్టిన కల్కి.. మరో టాప్ రికార్డ్ అంటూ?

  • July 18, 2024 / 06:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

షారుఖ్ మూవీ రికార్డ్ కు చెక్ పెట్టిన కల్కి.. మరో టాప్ రికార్డ్ అంటూ?

కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) మూవీ ప్రభంజనం బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. ప్రభాస్  (Prabhas)  , నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే ఎన్నో సంచలన రికార్డులను సొంతం చేసుకోగా తాజాగా ఈ సినిమా జవాన్ రికార్డ్ ను బ్రేక్ చేసి వార్తల్లో నిలిచింది. బుక్ మై షోలో అత్యధిక టికెట్లు బుక్ అయిన ఇండియన్ సినిమాగా కల్కి 2898 ఏడీ నిలిచింది. జవాన్ (Jawan) సినిమాకు బుక్ మై షోలో 12.01 మిలియన్ టికెట్లతో ఉన్న రికార్డ్ ను కల్కి 2898 ఏడీ మూవీ సునాయాసంగా బ్రేక్ చేసింది.

కల్కి సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఏకంగా 12.15 మిలియన్ల టికెట్లు అమ్ముడవగా బుక్ మై షో వెబ్ సైట్ లో ఎక్కువ సంఖ్యలో టికెట్లు అమ్ముడైన ఇండియన్ సినిమాగా ఈ సినిమా చరిత్ర సృష్టించింది. కల్కి 2898 ఏడీ మూవీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచడంతో ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ వచ్చాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన సినిమాగా కల్కి 2898 ఏడీ నిలిచింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ధనుష్‌ సినిమా అంటే ఇలానే ఉంటుంది మరి.. వామ్మో ఆ రక్తపాతమేంటి?
  • 2 ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న స్టార్ హీరో సూర్య.. గ్రేట్ అనేలా?
  • 3 డబుల్ ఇస్మార్ట్ : 'మార్ ముంత చోడ్ చింత' సాంగ్ రివ్యూ..!

సినిమాలో ప్రభాస్ అమితాబ్ (Amitabh Bachchan) కాంబినేషన్ లో ఉన్న సీన్లు మాత్రం వావ్ అనేలా ఉన్నాయి. కల్కి 2898 ఏడీ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుండగా ఎన్నో టాప్ రికార్డులు అలవోకగా ఈ సినిమా ఖాతాలో చేరుతున్నాయి. సెలబ్రిటీలు సైతం కల్కి సినిమాను థియేటర్లలో చూస్తూ సినిమాపై పాజిటివ్ గా ఒపీనియన్లను పంచుకున్నారు. ప్రభాస్ నాగ్ అశ్విన్ కల్కి సినిమాతో మ్యాజిక్ చేశారని చెప్పవచ్చు.

భైరవ, కర్ణుడి పాత్రల్లో ప్రభాస్ నట విశ్వరూపం చూపించారు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం పది వారాల ఎదురుచూపులు తప్పవని తెలుస్తోంది. ఆలస్యంగా ఓటీటీలో సినిమా స్ట్రీమింగ్ కానుందని క్లారిటీ రావడంతో థియేటర్లలో ఈ సినిమాను చూడాలని భావించే వాళ్లు వెంటనే చూసేస్తున్నారు. కల్కి 2898 ఏడీ సీక్వెల్ కు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

trending news

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

13 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

20 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

24 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

24 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

1 day ago

latest news

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

14 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

15 hours ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

19 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

20 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version