Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » మెగా, నందమూరి హీరోల మరో మల్టీస్టారర్ సినిమా

మెగా, నందమూరి హీరోల మరో మల్టీస్టారర్ సినిమా

  • March 17, 2018 / 01:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా, నందమూరి హీరోల మరో మల్టీస్టారర్ సినిమా

మెగా హీరోలు, నందమూరి హీరోలు కలిసి నటించడం మొన్నటి వరకు కల. ఇప్పుడది సాధ్యం కానుంది. త్వరలోనే ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ సినిమా పట్టాలెక్కనుంది. ఈ కాంబో మాదిరిగానే మరో మల్టీస్టారర్ సినిమా మొదలు కానుంది. నందమూరి కళ్యాణ్ రామ్, సాయి ధరమ్ తేజ్ కలిసి సినిమా చేయనున్నారు. గతంలో వీరిద్దరికి దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి కథ చెప్పారు. సినిమా ఓకే అనుకున్న సమయంలో కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఇప్పుడు మాత్రం ఇద్దరికీ సూటయ్యే కథ దొరికిందంట. సావిత్రి, ప్రేమ ఇష్క్ కాదల్ వంటి సినిమాలను దర్శకత్వం చేసిన పవన్ సాధినేని కళ్యాణ్  రామ్ కి రీసెంట్ గా ఓ కథ చెప్పారని తెలిసింది. అందుకు కళ్యాణ్ రామ్ ఓకే అన్నారంటా. మరి ఇందులో మరో హీరో కూడా నటించాలి..

అందుకు తాను ఎవరితోనైనా స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇష్టమే నని కళ్యాణ్ రామ్ చెప్పడంతో సాయి ధరమ్ తేజ్ కి కథ వినిపించడానికి  పవన్ సాధినేని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కరుణాకరన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ అయితే  ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో  “ఎంఎల్ఏ” సినిమా చేశారు. “మంచి లక్షణాలున్న అబ్బాయి” అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని మార్చి 23న రిలీజ్ కావడానికి ముస్తాబవుతోంది. అలాగే “నా నువ్వే” సినిమాని కూడా దాదాపు కంప్లీట్ చేశారు. ఈ రెండు చిత్రాల తర్వాత పవన్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ తో కలిసి కళ్యాణ్ రామ్ నటించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalyan Ram
  • #Sai Dharam Tej

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

3 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

22 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

1 day ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 day ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

39 mins ago
Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

4 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

5 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

7 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version