Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Kamal Haasan: వైరల్‌ టాపిక్‌పై మాట్లాడిన కమల్‌ హాసన్‌.. మొత్తం రివర్స్‌ అవుతోందా?

Kamal Haasan: వైరల్‌ టాపిక్‌పై మాట్లాడిన కమల్‌ హాసన్‌.. మొత్తం రివర్స్‌ అవుతోందా?

  • June 26, 2024 / 06:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan: వైరల్‌ టాపిక్‌పై మాట్లాడిన కమల్‌ హాసన్‌.. మొత్తం రివర్స్‌ అవుతోందా?

కొన్నిసార్లు అనుకొని అంటామో, లేక అనుకోకుండా ఆ మాటలు వచ్చేస్తాయో కానీ.. నానా ఇబ్బందులు పెడతాయి. వీటికి మీకు జబర్దస్త్‌ ఉదాహరణ కావాలి అంటే.. కమల్ హాసన్‌ (Kamal Haasan) రీసెంట్‌గా చేసిన కొన్ని కామెంట్స్‌, వాటికి నెటిజన్లు, ప్రజల నుండి వస్తున్న రిప్లైలు, ట్రోలింగ్‌లు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇటీవల తమిళనాడులో కల్తీ మద్యం బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లిన కమల్‌ హాసన్‌ కొన్ని కామెంట్స్‌ చేశారు. ఇప్పుడవి ఆయనే ఇబ్బందిగా పరిణమించాయి.

కమల్‌ హాసన్‌ ఇటు సినిమాలు చేస్తూనే, అటు రాజకీయాల్లోనూ ఉన్నారు. మక్కల్ నీది మయ్యమ్ (MNN) పార్టీకి అధినేత ఆయనే. ఇటీవల తమిళనాడులోని కళ్లకురిచ్చిలో కల్తీ మద్యం వల్ల 56 మంది ప్రాణాలు కోల్పోయారు. 193 మంది ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో బాధితుల కుటుంబాలను కమల్ హాసన్ పరామ్శించి, సంతాపం వ్యక్తం చేశారు. అయితే ఈ క్రమంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఇబ్బందికరంగా మారాయి. అక్రమం మద్యం గురించి పక్కన పెట్టి మద్యపానం గురించి ఆయన మాట్లాడారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కల్కి 2898 AD ట్రైలర్ వచ్చేసింది.. మైండ్ బ్లోయింగ్ అంతే.!
  • 2 'భారతీయుడు 2' ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 అల్లు శిరీష్ 'బడ్డీ' ట్రైలర్ ... గెలిచే వరకు వచ్చే మొండోడి కథ..!

కల్తీ మద్యం బాధితులు తమ హద్దులు దాటారని మనం అర్థం చేసుకోవాలని విషయాన్ని ఇంకోవైపు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. బాధితులు జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని సూచనలు చేశారు. బాధితులకు అవసరమైన కౌన్సెలింగ్‌ ఇచ్చేలా మానసిక వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అక్కడితో ఆగకుండా ప్రజలు అప్పుడప్పుడే మద్యం తాగాలి కానీ.. ఎప్పుడు పడితే అప్పుడు తాగేసి లిమిట్‌ దాటకూడదు అని కోరారు.

కమల్‌ అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని, ఆయన ఇటీవల జరిగిన ఎన్నికల్లో సపోర్టు చేసిన డీఎంకే పార్టీని వెనకేసుకొచ్చేందుకే అలా మాట్లాడారు అని బీజేపీ అంటోంది. మరోవైపు కమల్‌ కొత్త సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్న సమయంలో ఇలాంటి కామెంట్లు చేయడం, వాటికి రియాక్షన్‌ రావడం ఇబ్బందికరంగా మారింది. మరి దీనికి కమల్‌ ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఆయన ఆలోచన మంచిదే అయినా.. ఇది ఆ మాటలు అనే టైమ్‌ కాదు అని రాజకీయ విశ్లేషకుల మాట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Kamal Haasan

Also Read

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

trending news

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

1 day ago

latest news

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

21 hours ago
Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

2 days ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version