Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Kamal Haasan: కొత్త ‘భారతీయుడు’పై కమల్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. ఒకవేళ అదే జరిగితే..

Kamal Haasan: కొత్త ‘భారతీయుడు’పై కమల్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. ఒకవేళ అదే జరిగితే..

  • June 29, 2024 / 07:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan: కొత్త ‘భారతీయుడు’పై కమల్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. ఒకవేళ అదే జరిగితే..

‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2)  వస్తుంది అని చెప్పినప్పుగా.. ఇన్నాళ్లకు మళ్లీ వస్తున్నారా అని అనుకున్నారంతా. అయితే వివిధ కారణాల వల్ల ఆ సినిమాల ఆలస్యమైంది. ఆ తర్వాత ఉందో, లేదో అనే డౌట్‌ కూడా క్రియేట్‌ అయ్యింది. అనూహ్యంగా ‘విక్రమ్‌’ సినిమా తర్వాత కమల్‌ హాసన్‌ (Kamal Haasan) ముందుకు రావడం, శంకర్‌ను (Shankar) ఒప్పించడంతో ‘భారతీయుడు 2’ పట్టాలెక్కింది. ఇప్పుడు రిలీజ్‌కి దగ్గరగా వస్తోంది. అయితే, ఇటీవల సినిమా టీమ్‌ చెప్పినట్లుగా మూడో ‘భారతీయుడు’ కూడా ఉన్నాడు.

రెండో ‘భారతీయుడు’ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో వచ్చిన ఆలోచనతోనే ‘ఇండియన్‌ 3’ సినిమా ఓకే చేసి షూటింగ్‌ కూడా చేసేశారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చేసి త్వరలో ఆ సినిమా రిలీజ్‌ డేట్‌ కూడా అనౌన్స్‌ చేస్తారు అని అంటున్నారు. అయితే ఇప్పుడు కమల్‌ చేసిన ఓ కామెంట్‌ వైరల్‌గా మారింది. అది సేనాపతి గురించి కావడం గమనార్హం. కమల్‌ హాసన్‌ – శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘భారతీయుడు 2’.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఇన్స్టా ఖాతాని క్లోజ్ చేసిన విశ్వక్.. మేటర్ అదేనా?
  • 2 రేవ్ పార్టీ గురించి మీడియా పై హేమ సెటైర్లు.. వీడియో వైరల్.!
  • 3 'కల్కి 2898 AD ' పై ప్రశంసలు కురిపించిన యష్

ఈ సినిమా ట్రైలర్‌ వచ్చినప్పటి నుండి సోషల్‌ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. కొందరేమో కథ ఏకంగా చెప్పేస్తున్నారు. వాటి మీద ‘మీరు చెప్పేదంతా నిజం కాదని, మీరెవరూ కథను ఊహించలేదు’ అని కమల్‌ ఓ కామెంట్‌ చేశారు. దీంతో ఊహించని ఆ కథ ఏంటి అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే మూడో ‘భారతీయుడు’కి క్రేజ్‌ పెరిగే కామెంట్‌ కూడా వచ్చింది. ‘ఇండియన్‌ 3’లో సేనాపతి తండ్రి పాత్ర కూడా ఉంటుంది అని కమల్‌ హాసన్‌ చెప్పారు.

దీంతో సేనాపతే ఇలా ఉంటే.. ఇక అతని తండ్రి ఇంకెలా ఉంటారు అంటూ అంచనాలు వేయడం ప్రారంభించారు. అయితే ‘భారతీయుడు 3’ అనేది మొత్తంగా ఈ సిరీస్‌ సినిమాలకు ప్రీక్వెల్‌ అవ్వొచ్చనే చర్చ కూడా సాగుతోంది. చూద్దాం మరి శంకర్‌ మైండ్‌లో ఏముందో? ఎలాంటి ఆలోచన చేశారో. రెండో ‘భారతీయుడు’ ఫలితం మీదే మూడో ‘ఇండియన్‌’ రిలీజ్‌ డేట్‌ ఉంటుంది అని చెప్పాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharateeyudu 2
  • #Kamal Haasan
  • #shankar

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Shankar: శంకర్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. చర్చల్లోకి మరో హీరో పేరు.. ఈయనైనా ఓకే చేస్తాడా?

Shankar: శంకర్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. చర్చల్లోకి మరో హీరో పేరు.. ఈయనైనా ఓకే చేస్తాడా?

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

1 day ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

2 days ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

1 day ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

1 day ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

1 day ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

1 day ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version