Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Kamal Haasan,Lokesh Kanagaraj: లోకేష్ కు కాస్ట్ లీ కార్ ను గిఫ్ట్ గా ఇచ్చిన కమల్..!

Kamal Haasan,Lokesh Kanagaraj: లోకేష్ కు కాస్ట్ లీ కార్ ను గిఫ్ట్ గా ఇచ్చిన కమల్..!

  • June 7, 2022 / 10:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan,Lokesh Kanagaraj: లోకేష్ కు కాస్ట్ లీ కార్ ను గిఫ్ట్ గా ఇచ్చిన కమల్..!

2013 లో వచ్చిన విశ్వ రూపం తో సూపర్ హిట్ అందుకున్న కమల్ హాసన్ ఆ తరవాత కమల్ హాసన్… 5 సినిమాల్లో నటించాడు కానీ ఏవీ కూడా విజయం సాధించలేదు. తర్వాత ఆయన రాజకీయాల్లో బిజీగా అవ్వడంతో సినిమాలకి కాస్త దూరంగా ఉంటూ వచ్చారు.శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 ప్రారంభించారు కానీ కొన్ని ఆటంకాలు కారణంగా ఆ చిత్రం ఆగిపోయింది. దీంతో కొంచెం గ్యాప్ తీసుకుని ఆయన విక్రమ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

లోకేష్ కనగరాజన్ ఈ చిత్రానికి దర్శకుడు. జూన్ 3 న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.ఒక్క తమిళనాడులోనే ఈ చిత్రం రూ.100 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసింది. ఇంతటి ఘన విజయాన్ని తనకు అందించిన కారణంగా కమల్ హాసన్ దర్శకుడు లోకేష్ కనగరాజన్ కు ఓ కాస్ట్ లీ కార్ ను బహుమతి గా అందించారు. లెక్సస్(Lexus) కంపెనీ బ్రాండ్ కు చెందిన ఈ కారు విలువ రూ.60 లక్షలు ఉంటుందని అంచనా…! ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

లోకేష్ విక్రమ్ కంటే ముందు.. ఖైదీ, మాస్టర్ లాంటి సూపర్ హిట్స్ ఇచ్చాడు. విక్రమ్ తో ఆ చిత్రాలను మరిపించే బ్లాక్ బస్టర్ ఇచ్చాడు అనే చెప్పాలి. పూర్తిగా యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన విక్రమ్ చిత్రంలో కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య వంటి స్టార్ హీరోలు కూడా నటించారు. అనిరుథ్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kamal Haasan
  • #Lokesh Kanagaraj

Also Read

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

related news

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

KHxRK: మాట మార్చిన కమల్‌.. KHxRK టైటిల్‌ కార్డులో ఈ మార్పు గమనించారా?

Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

trending news

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

42 mins ago
Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

3 hours ago
Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

19 hours ago
Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

20 hours ago
3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

20 hours ago

latest news

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

1 hour ago
Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

4 hours ago
Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

18 hours ago
Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

21 hours ago
Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version