Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Kalki : కల్కిపై అంచనాలు పెంచుతున్న అప్డేట్.. కమల్ పర్ఫామెన్స్ వేరే లెవెల్!

Kalki : కల్కిపై అంచనాలు పెంచుతున్న అప్డేట్.. కమల్ పర్ఫామెన్స్ వేరే లెవెల్!

  • April 30, 2024 / 08:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki : కల్కిపై అంచనాలు పెంచుతున్న అప్డేట్.. కమల్ పర్ఫామెన్స్ వేరే లెవెల్!

కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమాలో కమల్ హాసన్ రోల్ నిడివి తక్కువే అయినా ఈ సినిమాకు కీలకమైన రోల్ లో కమల్ హాసన్ (Kamal Haasan)  నటిస్తున్నారని తెలుస్తోంది. కంసుడి పాత్రలో కమల్ హాసన్ ఈ సినిమాలో కనిపిస్తారని తెలుస్తోంది. క్రూరత్వంతో ఆ పాత్ర ఉంటుందని ప్రభాస్ (Prabhas)  పాత్రకు, ఆ పాత్రకు మధ్య వచ్చే సీన్స్ ను అద్భుతంగా ప్లాన్ చేశారని తెలుస్తోంది. కమల్ యాక్టింగ్ స్కిల్స్ తో ఈ సినిమా రేంజ్ మరింత పెరగనుందని భోగట్టా.

కమల్ పర్ఫామెన్స్ వేరే లెవెల్ లో ఉండనుందనే వార్తల వల్ల తమిళంలో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. కల్కి సినిమాకు సీక్వెల్ కూడా ఉండనుందని తెలుస్తోంది. అయితే మేకర్స్ నుంచి మాత్రం అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. జూన్ 27వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారనే సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఆ అరుదైన వ్యాధి వల్ల గీతూ రాయల్ కు ఇబ్బందులు.. ఏమైందంటే?
  • 2 విడాకుల పై మొదటిసారి స్పందించిన ఆమని.!
  • 3 శృతితో బ్రేకప్ పై రియాక్ట్ అయిన శాంతాను.. ఏం చెప్పారంటే?

కల్కి 2898 ఏడీ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎన్ని భాషల్లో విడుదలవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది. కల్కి 2898 ఏడీ సినిమాలో నాగ్ అశ్విన్ (Nag Ashwin)  మరో కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారని తెలుస్తోంది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సినిమాలు తక్కువే అయినా ఆ సినిమాలన్నీ సక్సెస్ సాధించాయి. కల్కి 2898 ఏడీ పాన్ వరల్డ్ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందేమో చూడాలి.

వైజయంతీ మూవీస్ నిర్మాతలు ఈ సినిమా కోసం 600 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేయడం గమనార్హం. కల్కి 2898 ఏడీ సినిమా నుంచి త్వరలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవుతుందేమో చూడాలి. కమల్ పాత్రను పరిచయం చేస్తూ త్వరలో ఒక గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారని సమాచారం అందుతోంది. కమల్ పాత్ర గ్లింప్స్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Kamal Haasan
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

related news

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

KHxRK: మాట మార్చిన కమల్‌.. KHxRK టైటిల్‌ కార్డులో ఈ మార్పు గమనించారా?

trending news

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

20 mins ago
2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

1 hour ago
Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

2 hours ago
Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

4 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

5 hours ago

latest news

Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

18 mins ago
Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

25 mins ago
Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

39 mins ago
Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

Rumoured Couple : ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

Rumoured Couple : ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version