Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Kamal Haasan: కమల్ హాసన్ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Kamal Haasan: కమల్ హాసన్ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

  • November 7, 2023 / 06:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan: కమల్ హాసన్ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

కోలీవుడ్ లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కమల్ హాసన్ ఇతర భాషలలో కూడా అదే స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా ఇప్పటికి వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన మరోవైపు రాజకీయాలలో కూడా కొనసాగుతూ ఉన్నారు. ఇక గత ఏడాది విక్రమ్ సినిమా ద్వారా భారీ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నటువంటి కమల్ హాసన్ తన తదుపరి చిత్రాన్ని మణిరత్నం దర్శకత్వంలో చేయబోతున్నారు.

ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి కల్కి సినిమాలో కూడా ఈయన నెగిటివ్ పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది. ఇలా కెరియర్ పరంగా కమల్ హాసన్ ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా కమల్ హాసన్ ఆస్తుల విలువ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత నివేదికల ప్రకారం కమల్ హాసన్ భారీ స్థాయిలో ఆస్తులను సంపాదించారని తెలుస్తోంది. ఆస్తులతో పాటు ఖరీదైన విల్లాలు కార్లు కూడా ఈయన దగ్గర ఉన్నట్టు సమాచారం.

తాజా నివేదికల ప్రకారం ఇప్పటివరకు దాదాపు రూ.177 కోట్లు సంపాదించినట్లు సమాచారం. అలాగే లగ్జరీ ప్రాపర్టీలు, కార్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం కమల్ హాసన్ చెన్నైలో కొన్ని కోట్ల విలువ చేసే ఖరీదైన ఇంటిలో ఉన్నారని తెలుస్తుంది. దీనితో పాటు మరో 19 కోట్ల రూపాయల విలువ చేసే ఫ్లాట్ కూడా ఈయనకు చెన్నైలో ఉందని సమాచారం.

ఇక ఈయనకు చెన్నైలో సుమారు 92 కోట్ల విలువ చేసే ఆస్తిపాస్తులు వ్యాపారాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. చెన్నైలోనే కాకుండా ఈయనకి లండన్‌లో ఖరీదైన ఇల్లు కూడా ఉంది. ఆ ఇంటి ధర రూ.2.5 కోట్లు ఉంటుందని సమాచారం. ఇక కమల్ హాసన్ వద్ద చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. BMW 730LD, లెక్సస్ Lx 570, ఇతరత్రా కలిగి ఉన్నాడు. వాటి ధర రూ.3.69 కోట్లు వరకు ఉంటుందని సమాచారం.

ఇలా సినిమాలలో కొనసాగుతూనే కమల్ హాసన్ భారీ స్థాయిలో సంపాదించారని తెలుస్తుంది. ఇక ఈయన మరోవైపు బిగ్ బాస్ కార్యక్రమానికి కూడా వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి యాంకర్ గా చేసినందుకుగాను (Kamal Haasan) కమల్ హాసన్ సుమారు 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kamal Haasan

Also Read

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

trending news

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

2 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

13 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

22 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

1 day ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

1 day ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

17 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

24 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

1 day ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

1 day ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version