Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Collections » Kantara Chapter 1 Collections: బ్రేక్ ఈవెన్ కోసం ఎదురీదుతున్న ‘కాంతార చాప్టర్ 1’..!

Kantara Chapter 1 Collections: బ్రేక్ ఈవెన్ కోసం ఎదురీదుతున్న ‘కాంతార చాప్టర్ 1’..!

  • October 14, 2025 / 09:18 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kantara Chapter 1 Collections: బ్రేక్ ఈవెన్ కోసం ఎదురీదుతున్న ‘కాంతార చాప్టర్ 1’..!

రిషబ్ శెట్టి (Rishab Shetty) ప్రధాన పాత్రలో తెరకెక్కిన డివోషనల్ అండ్ ఫాంటసీ ఎంటర్టైనర్ ‘కాంతార’. 2022 లో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ దసరాకి ‘కాంతార’ కి ప్రీక్వెల్ గా ‘కాంతార చాప్టర్ 1’ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కూడా రిషబ్ శెట్టి డైరెక్ట్ చేయడం జరిగింది. ‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.కానీ భారీ స్థాయిలో అయితే కాదు అనే చెప్పాలి.

Kantara Chapter 1 Collections

‘కాంతార’ హిట్ అవ్వడంతో ‘కాంతార చాప్టర్ 1’ ని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేశారు. ఈ సినిమా పై ఉన్న నమ్మకంతో బయ్యర్స్ భారీ రేట్లు పెట్టి.. థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేశారు. అందువల్ల మంచి ఓపెనింగ్స్ వచ్చినా.. బ్రేక్ ఈవెన్ సాధించేందుకు కష్టపడుతుంది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది అనే చెప్పాలి.

is OG behind Kantara Chapter 1 ticket price hike

ఒకసారి ‘కాంతార చాప్టర్ 1’ 12 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే:

నైజాం 27.48 cr
సీడెడ్ 8.73 cr
ఉత్తరాంధ్ర 8.02 cr
ఈస్ట్ 3.36 cr
వెస్ట్ 2.46 cr
గుంటూరు 3.68 cr
కృష్ణా 3.75 cr
నెల్లూరు 1.85 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 59.33 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.39 cr
టోటల్ వరల్డ్ వైడ్ 60.72 కోట్లు(షేర్) (తెలుగు వెర్షన్)

‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) చిత్రం తెలుగు వెర్షన్ కి ఏకంగా రూ.85 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.86 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 12 రోజుల్లో ‘కాంతార చాప్టర్ 1’ రూ.60.72 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.108.7 కోట్లు తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.25.28 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇప్పటికీ స్టడీగా కలెక్ట్ చేస్తుంది కానీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే చాలా మిగిలే ఉంది అని చెప్పాలి.

‘ఓజి’ కలెక్షన్స్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kantara Chapter 1

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

5 hours ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

6 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

6 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

6 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

6 hours ago

latest news

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

6 hours ago
Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

10 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

15 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version