Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Collections » Kantara Collections: 24 రోజుల్లో ‘కాంతార’ ఎంత కలెక్ట్ చేసిందంటే….?

Kantara Collections: 24 రోజుల్లో ‘కాంతార’ ఎంత కలెక్ట్ చేసిందంటే….?

  • November 8, 2022 / 04:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kantara Collections: 24 రోజుల్లో ‘కాంతార’ ఎంత కలెక్ట్ చేసిందంటే….?

కన్నడలో సెప్టెంబర్ చివర్లో రిలీజ్ అయిన ‘కాంతార’ చిత్రం… అక్టోబర్ 15న తెలుగుతో పాటు పలు భాషల్లో రిలీజ్ అయ్యింది. రిషబ్ శెట్టి నటించి, డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ‘గీతా ఆర్ట్స్’ సంస్థ రిలీజ్ చేసింది. మొదటి రోజే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని బ్రేక్ ఈవెన్ సాధించింది. ఆ జోరు ఇప్పటికీ తగ్గలేదు అనే చెప్పాలి. మూడో వారంలోకి ఎంటర్ అయినా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సూపర్ స్ట్రాంగ్ గా కలెక్ట్ చేస్తుంది.

4 వ వారంలోకి ఎంటర్ అయినప్పటికీ ఈ మూవీ దూకుడు తగ్గలేదు అనే చెప్పాలి. తెలుగు సినిమాలే బాక్సాఫీస్ వద్ద 3 వ వారం వరకు పెర్ఫార్మ్ చేయలేకపోతుంటే.. డబ్బింగ్ సినిమా 4 వ వారంలోకి ఎంటర్ అయినా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బాగా రాణిస్తుండడం విశేషంగానే చెప్పుకోవాలి. ఒకసారి 24 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:

నైజాం 12.01 cr
సీడెడ్ 2.96 cr
ఉత్తరాంధ్ర 3.39 cr
ఈస్ట్ 1.98 cr
వెస్ట్ 1.24 cr
గుంటూరు 1.54 cr
కృష్ణా 1.57 cr
నెల్లూరు 0.90 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 25.59 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +
ఓవర్సీస్
0.23 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 25.82 cr (షేర్)

‘కాంతార’ చిత్రానికి రూ.1.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ 24 రోజులు పూర్తయ్యేసరికి రూ.25.82 కోట్ల షేర్ ను రాబట్టింది. దీంతో బయ్యర్స్ కు రూ.23.82 కోట్ల భారీ లాభాలను అందించింది.

నిన్న కూడా ఈ మూవీ రూ.0.37 కోట్ల పైనే షేర్ ను అందించింది. కొత్త సినిమాలు ఊర్వశివో రాక్షసివో, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వంటి చిత్రాలు ఉన్నప్పటికీ ఈ రేంజ్ లో కలెక్ట్ చేయడం మామూలు విషయం కాదు అనే చెప్పాలి.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kantara
  • #Kantara Collections
  • #Rishab Shetty

Also Read

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ 2 వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

Kaantha Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘కాంత’.. కానీ..?

related news

Rishab Shetty: ‘కాంతార చాప్టర్ 1’ సెట్స్ లో రిషబ్ శెట్టి ఫ్యామిలీ కష్టాలు

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

Kantara Chapter 1 Collections: దీపావళి సీజన్ ‘కాంతార చాప్టర్ 1’ కి కలిసొచ్చింది!

Kantara Chapter 1 Collections: దీపావళి హాలిడే కూడా ‘కాంతార చాప్టర్ 1’ కి కలిసొస్తుంది

Kantara Chapter 1 Collections: దీపావళి సినిమాలు వచ్చినా ‘కాంతార చాప్టర్ 1’ హవా తగ్గలేదు.. కానీ

Kantara Chapter 1 Collections: కొత్త సినిమాలు వచ్చినా డీసెంట్ గా రాణిస్తుంది.. కానీ

trending news

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

1 hour ago
The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

1 hour ago
Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

1 hour ago
Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

1 hour ago
The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ 2 వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ 2 వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

2 hours ago

latest news

Shiva Re-Release: శివ రీ రిలీజ్: ఆర్టీసీ X రోడ్స్ లో వర్మ హడావిడి..!

3 hours ago
Anantha Movie: అనంత : బాబా పై భాషా డైరెక్టర్ మూవీ!

4 hours ago
IBOMMA: జైలుకు ‘ఐబొమ్మ’ రవి.. అతని టాలెంట్ కు పోలీసులే షాక్!

5 hours ago
VARANASI ఈవెంట్: దేవుడిని నమ్మనప్పుడు.. హనుమంతుడిని బ్లేమ్ చేయడమేంటి?

VARANASI ఈవెంట్.. నమ్మినోడే సగం దెబ్బేశాడు

VARANASI ఈవెంట్.. నమ్మినోడే సగం దెబ్బేశాడు

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version