Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఏస్ సినిమా రివ్యూ
  • #షేక్‌ చేస్తున్న నిర్మాత ఆరోపణలు!
  • #ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌

Filmy Focus » Movie News » Dasara Movie: ‘దసరా’ పై ‘కాంతార’ ఎఫెక్ట్..!

Dasara Movie: ‘దసరా’ పై ‘కాంతార’ ఎఫెక్ట్..!

  • November 11, 2022 / 04:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dasara Movie: ‘దసరా’ పై ‘కాంతార’ ఎఫెక్ట్..!

‘కాంతార’ ఈ మధ్య కాలంలో దేశం మొత్తం మార్మోగిన పేరు ఇది. కన్నడ డబ్బింగ్ సినిమా అయినప్పటికీ.. పైగా ఒరిజినల్ కంటే ఇంకో రెండు వారాలు లేట్ గా రిలీజ్ అయినప్పటికీ ఈ మూవీ రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ గా నిలిచింది. భూత కోలా, అడవుల నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ ఆధ్యంతం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ మూవీ ఇప్పటి వరకు రూ.350 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

ఫుల్ రన్లో ఈ మూవీ ఇటీవల వచ్చిన ‘పుష్ప'(ది బిగినింగ్) కలెక్షన్లను అధిగమించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు చెబుతున్నాను అంటే.. సరిగ్గా ‘కాంతార’ లానే తెలుగులో పక్కా రా అండ్ రస్టిక్ మూవీ రూపొందుతుంది. అదే ‘దసరా’. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ మూవీ సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ కాబోతున్నట్లు చిత్ర బృందం ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ‘దసరా’ కూడా ‘కాంతార’ రేంజ్ లో సూపర్ హిట్ అవుతుందా భారీగా కలెక్ట్ చేస్తుందా అని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్, గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఇటీవల రిలీజ్ అయిన ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ పాట కూడా చార్ట్ బస్టర్ అయ్యింది. ఈ నేపథ్యంలో ‘దసరా’… ‘కాంతార’ రేంజ్ లో సూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

ఇక శ్రీకాంత్ ఓడెల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం సమకూరుస్తుండగా కీర్తి సురేష్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. డిసెంబర్ లేదా 2023 ఆరంభంలో ఈ మూవీ రిలీజ్ కానుంది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kantara
  • #Kantara Collections
  • #Rishab Shetty

Also Read

Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?

Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?

Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

అనారోగ్యంతో మరణించిన సీనియర్ నటుడు!

అనారోగ్యంతో మరణించిన సీనియర్ నటుడు!

Pawan Kalyan: తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు పవన్ కళ్యాణ్ రియాక్షన్??

Pawan Kalyan: తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు పవన్ కళ్యాణ్ రియాక్షన్??

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

థియేటర్ల బంద్ ఎత్తివేత.. ‘హరిహర వీరమల్లు’ కి ఊరట..!

థియేటర్ల బంద్ ఎత్తివేత.. ‘హరిహర వీరమల్లు’ కి ఊరట..!

related news

Kantara 2: ‘కాంతార చాప్టర్ 1’… ఆ విషయంలో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రికార్డు..!

Kantara 2: ‘కాంతార చాప్టర్ 1’… ఆ విషయంలో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రికార్డు..!

trending news

Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?

Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?

15 hours ago
Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

16 hours ago
అనారోగ్యంతో మరణించిన సీనియర్ నటుడు!

అనారోగ్యంతో మరణించిన సీనియర్ నటుడు!

21 hours ago
Pawan Kalyan: తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు పవన్ కళ్యాణ్ రియాక్షన్??

Pawan Kalyan: తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు పవన్ కళ్యాణ్ రియాక్షన్??

2 days ago
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

2 days ago

latest news

చెంపదెబ్బ కొట్టి మరీ ‘నల్ల పిల్లి’ అంటూ దారుణంగా అవమానించిందట….!

చెంపదెబ్బ కొట్టి మరీ ‘నల్ల పిల్లి’ అంటూ దారుణంగా అవమానించిందట….!

2 days ago
Spirit: షాకిచ్చిన సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ సరసన ఆ బోల్డ్ బ్యూటీనా!

Spirit: షాకిచ్చిన సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ సరసన ఆ బోల్డ్ బ్యూటీనా!

2 days ago
సుమంత్ డైరెక్టర్ ని బడా ప్రొడక్షన్ హౌస్లు లాక్ చేసేసుకున్నాయి..!

సుమంత్ డైరెక్టర్ ని బడా ప్రొడక్షన్ హౌస్లు లాక్ చేసేసుకున్నాయి..!

2 days ago
Kajal Aggarwal: కొడుకుతో కలిసి ఎయిర్ పోర్టులో సందడి చేసిన కాజల్.. వీడియో వైరల్ !

Kajal Aggarwal: కొడుకుతో కలిసి ఎయిర్ పోర్టులో సందడి చేసిన కాజల్.. వీడియో వైరల్ !

2 days ago
సినీ పరిశ్రమలో విషాదం.. పాపులర్ విలన్ కన్నుమూత..!

సినీ పరిశ్రమలో విషాదం.. పాపులర్ విలన్ కన్నుమూత..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version