Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Kantara, OG: ఓవర్సీస్‌లో మన సినిమాకు మరో సమస్య.. ఆ దాడులు భరించలేక..

Kantara, OG: ఓవర్సీస్‌లో మన సినిమాకు మరో సమస్య.. ఆ దాడులు భరించలేక..

  • October 4, 2025 / 11:17 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kantara, OG: ఓవర్సీస్‌లో మన సినిమాకు మరో సమస్య.. ఆ దాడులు భరించలేక..

మొన్నీమధ్య అమెరికాలో ఓ ప్రాంతంలో ‘ఓజీ’ సినిమాను ప్రదర్శించడం లేదు అంటూ అక్కడి డిస్ట్రిబ్యూటర్‌ బహిరంగంగా ఓ లేఖ రిలీజ్‌ చేశారు. సినిమా రేపో మాపో రిలీజ్‌ అనుకుంటుండగా.. ఈ ప్రకటన రావడంతో ఓవర్సీస్‌లో పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అయితే ఆ తర్వాత ఆ ప్రాంతంలో సినిమాను రిలీజ్‌ చేశారు. ఇప్పుడు మరోసారి విదేశాల్లో మన సినిమాలకు ఇబ్బంది వచ్చింది. మొత్తంగా అన్ని ప్రాంతాల్లో కాదు కానీ.. కెనడాలోని ఓ థియేటర్‌లో ఇండియన్‌ సినిమాలను తాత్కాలికంగా నిలిపివేశారు.

Kantara, OG

భారతీయ సినిమాలు ప్రదర్శితమవుతోన్న సమయంలోనే తమ థియేటర్‌పై దాడులు జరుగుతున్నాయని అందుకే ప్రదర్శనను రద్దు చేస్తున్నామని సదరు థియేటర్‌ యాజమాన్యం తెలిపింది. కెనడాలోని ఓక్‌విల్లే ప్రాంతంలో ఫిల్మ్‌.కా థియేటర్‌లో వారం రోజుల వ్యవధిలోనే రెండుసార్లు దాడులు జరగడం గమనార్హం. దీంతో భారతీయ సినిమాల ప్రదర్శనను నిలిపివేస్తూ ఆ థియేటర్‌ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అక్కడ ప్రదర్శితమవుతున్న ‘కాంతార: చాప్టర్‌ 1’, ‘ఓజీ’ సినిమాలు ఉన్నాయి.

Kantara Chapter 1 Movie Review and Rating

స్థానిక పోలీసులువివరాల ప్రకారం.. సెప్టెంబర్‌ 25న మొదటిసారి ఫిల్మ్‌.కా థియేటర్‌పై దాడి జరిగింది. ఇద్దరు అనుమానితులు హాలుకు నిప్పు అంటించే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన థియేటర్‌ భద్రతా సిబ్బంది మంటలను ఆర్పారు. పెద్దగా నష్టం జరగకపోవడంతో అప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అక్టోబర్‌ 2న మరోసారి దాడి జరిగింది. తెల్లవారుజామున ఒక అనుమానితుడు థియేటర్‌ ప్రవేశద్వారం వద్ద కాల్పులు జరిపాడు. దీంతో సినిమాల నిలిపివేత నిర్ణయం తీసుకుంది.

is OG behind Kantara Chapter 1 ticket price hike

అయితే థియేటర్‌పై దాడుల వెనక ఖలిస్థానీ ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు థియేటర్‌ యాజమాన్యం అనుమానిస్తోంది. అయితే పోలీసులు ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ నిలిపివేత ఎన్ని రోజులు ఉంటుంది. సినిమాలు తిరిగి ఎప్పుడు ప్రదర్శిస్తారు అనే చర్చలు జరుగుతున్నాయి. ఏదేమైనా ఇది ఇండియన్‌ సినిమాకు ఇబ్బందికర విషయమే.

బాలయ్య సినిమా చేతులు మారిందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kantara
  • #Kantara: Chapter 1 Movie
  • #OG
  • #pawan kalyan
  • #they call him og

Also Read

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

related news

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

11 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

11 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

11 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

12 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

13 hours ago

latest news

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

8 hours ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

9 hours ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

10 hours ago
Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

12 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version