Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Karan Johar: ‘కాఫీ విత్‌ కరణ్‌’లో కరణ్‌కి షాక్‌.. మరి ఆపేస్తాడా?

Karan Johar: ‘కాఫీ విత్‌ కరణ్‌’లో కరణ్‌కి షాక్‌.. మరి ఆపేస్తాడా?

  • August 4, 2022 / 10:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karan Johar: ‘కాఫీ విత్‌ కరణ్‌’లో కరణ్‌కి షాక్‌.. మరి ఆపేస్తాడా?

బాలీవుడ్‌లో ప్రముఖ టాక్‌ షో అయిన కాఫీ విత్‌ కరణ్‌ కాస్త బోల్డ్‌గా ఉంటుంది. ఇండస్ట్రీలో ఉన్న మనిషి, అందరితో స్నేహం ఎక్కువగా ఉండే దర్శకనిర్మాత కావడంతో కరణ్‌ జోహార్‌ అంటే చాలామందికి అభిమానం. దాంతోపాటు అతనికి చాలా విషయాలు తెలుస్తాయి. అలాగే అతను అడిగితే.. గెస్ట్‌లు పెద్దగా హర్ట్‌ అవ్వరు కూడా. టీవీలోనే ఇంత బోల్డ్‌గా ఉండే ఈ షో.. ఇప్పుడు ఓటీటీల్లోకి వచ్చేసింది. దీంతో బోల్డ్‌నెస్‌ పెరిగింది. కరణ్‌ జోహార్‌ ప్రశ్నలు కాస్త వేడెక్కుతున్నాయి.

ఇప్పటివరకు స్ట్రీమ్‌ అయిన ఎపిసోడ్‌లను గమనిస్తే.. అన్నింటిలో కచ్చితంగా డేటింగ్‌, పాత లవర్లు, సెక్స్‌, రిలేషన్‌ షిప్‌ అంటూ వేడి వేడి టాపిక్‌లే మాట్లాడుతున్నాడు కరణ్‌. ముఖ్యంగా సెex అంటూ క్లియర్‌గా ప్రశ్నలు వేస్తున్నాడు. ఇప్పటివరకు వచ్చిన గెస్ట్‌లు రణ్‌వీర్‌ సింగ్, ఆలియా భట్‌, విజయ్‌ దేవరకొండ లాంటి వాళ్లు ఈ ప్రశ్నకు కాస్త కూల్‌గా సమాధానమివ్వగా లేటెస్ట్‌ గెస్ట్‌లు కరీనా కపూర్‌, ఆమిర్‌ ఖాన్‌ మాత్రం కాస్త గట్టిగానే రిటార్ట్‌ ఇచ్చారు. దీంతో ఆశ్చర్యపోవడం కరణ్‌ వంతు అయ్యింది.

‘లాల్ సింగ్‌ చడ్డా’ ప్రచారంలో భాగంగా క‌రీనా క‌పూర్, ఆమిర్ ఖాన్ కాఫీ విత్‌ కరణ్‌ షోలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రశ్నలు, ర్యాపిడ్‌ ఫైర్‌లా అడుగుతూ.. పెళ్లై పిల్ల‌లున్న క‌రీనాను ఉద్ధేశించి ‘పిల్ల‌లు పుట్టిన త‌ర్వాత క్వాలిటీ సెex ఉంటుందా?’ అని అడిగాడు. దానికి ‘నీకు తెలీదా?’ అంటూ క‌ర‌ణ్‌ను క‌రీనా ఎదురు ప్ర‌శ్నించింది. అప్పుడు ‘ఈ షో మా అమ్మ చూస్తుంది’ అంటూ మాట దాటేయబోయాడు కరణ్‌. వెంటనే పక్కనున్న ఆమిర్‌ అందుకుంటూ.. ‘వేరే వాళ్ల సెex లైఫ్ గురించి మాట్లాడ‌టాన్ని మీ త‌ల్లి హ‌ర్షిస్తుందా?’ అంటూ కరీనాతో మాట కలిపాడు.

దీంతో కరణ్‌కు గట్టి కౌంటరే పడిందని, ఇకనైనా ఇలాంటి ప్రశ్నలు షోలో అడగడం మానేయాలని సోషల్‌ మీడియాలో సూచనలు కనిపిస్తున్నాయి. మరి వీటిని కరణ్‌ పట్టించుకుంటాడా, లేక ఎప్పటిలానే పెడచెవిన పెడతాడా అనేది చూడాలి. ఆరు సీజన్లపాటు టీవీ వేదికగా అలరించిన ‘కాఫీ విత్‌ కరణ్‌’ తాజా సీజన్‌ ఓటీటీ ‘డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌’లో ప్రసారమవుతోంది. ఆమిర్‌, కరీనా ఎపిసోడ్‌ ఈ గురువారం టెలీకాస్ట్‌ అవుతుంది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #karan johar
  • #kareena kapoor
  • #Laal Singh Chaddha

Also Read

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

related news

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

Lagaan: రిజెక్ట్‌ చేసిన కథను మళ్లీ విని.. ఆఖరికి డబ్బులు పెట్టి.. 25 ఏళ్ల ‘లగాన్‌’ వెనుక ఇంత జరిగిందా?

Lagaan: రిజెక్ట్‌ చేసిన కథను మళ్లీ విని.. ఆఖరికి డబ్బులు పెట్టి.. 25 ఏళ్ల ‘లగాన్‌’ వెనుక ఇంత జరిగిందా?

trending news

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

9 hours ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

11 hours ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

11 hours ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

1 day ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

1 day ago

latest news

Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

5 hours ago
Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

6 hours ago
Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

9 hours ago
Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

11 hours ago
Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version