Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Karate Kalyani: ఆ ఆశ నెరవేరలేదన్న కరాటే కళ్యాణి!

Karate Kalyani: ఆ ఆశ నెరవేరలేదన్న కరాటే కళ్యాణి!

  • February 8, 2022 / 02:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karate Kalyani: ఆ ఆశ నెరవేరలేదన్న కరాటే కళ్యాణి!

సినిమాల కంటే వివాదాల ద్వారా ప్రేక్షకుల్లో కరాటే కళ్యాణి పాపులారిటీని సొంతం చేసుకున్నారు. తాజాగా ఈ నటి చేసిన కామెంట్ల గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ అయిన కరాటే కళ్యాణి తాజాగా తాను నిజమైన ప్రేమ కోసం ఎదురుచూస్తున్నానని పెళ్లి, ప్రేమ పేరుతో తనను వాడుకున్నారని కామెంట్లు చేశారు. నిజమైన ప్రేమ దొరికితే భవిష్యత్తులో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమేనని కరాటే కళ్యాణి చెప్పుకొచ్చారు.

Click Here To Watch

మంచి అబ్బాయి దొరికితే పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధమేనని కరాటే కళ్యాణి అన్నారు. పిల్లలు అంటే ఉండే ఇష్టం వల్లే రెండుసార్లు పెళ్లి చేసుకున్నా ఆ ఆశ ఇప్పటికీ నెరవేరలేదని కరాటే కళ్యాణి వెల్లడించారు. నేను నిప్పులాంటిదానినని అరచేతితో నిప్పును ఆర్పేయలేరని నిప్పును ఎంతసేపని పట్టుకుంటారని ఆమె చెప్పుకొచ్చారు. అనుమానాలు, మనస్పర్ధల వల్ల గొడవలు జరిగి విడాకులు తీసుకున్నానని ఆమె తెలిపారు. ప్రస్తుతం నచ్చిన విధంగా సంతోషంగా తాను జీవనం సాగిస్తున్నానని కరాటే కళ్యాణి కామెంట్లు చేశారు.

ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుటుంబ సమస్యల వల్ల ఒకానొక సమయంలో తాను చనిపోవాలని నిర్ణయం తీసుకున్నానని ఆ సమయంలో నిద్ర మాత్రలు వేసుకున్నా బ్రతికానని ఆమె చెప్పారు. దేవుడు నన్ను బ్రతికించాడంటే తాను భూమిపై ఉండి సాధించాల్సింది ఏదో ఉందని కరాటే కళ్యాణి పేర్కొన్నారు. ప్రస్తుతం ఇతరులకు సాయం చేస్తూ ఒంటరిగా జీవిస్తున్నానని ఆమె అన్నారు. కరాటే కళ్యాణి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్ల నుంచి ఆమె కామెంట్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

భవిష్యత్తులో కరాటే కళ్యాణి మరో పెళ్లి చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. కరాటే కళ్యాణి లక్ష్మీ నరసింహ, కృష్ణ, మిరపకాయ్ సినిమాల ద్వారా ఫేమస్ అయ్యారు. బుల్లితెరపై పలు సీరియళ్లలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఈమె నటిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో కష్టాల్లో ఉన్నవాళ్లకు సాయం చేసి కరాటే కళ్యాణి వార్తల్లో నిలిచారు.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Karate Kalyani
  • #Actress Karate Kalyani
  • #Kalyani
  • #Karate Kalyani

Also Read

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

related news

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

trending news

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

8 hours ago
Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

8 hours ago
Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

9 hours ago
“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

9 hours ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

10 hours ago

latest news

లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

13 hours ago
Bunny Vasu: తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాలు చేసుకుంటే బెటరా..హాట్ టాపిక్ అయిన బన్నీ వాస్ కామెంట్స్

Niharika Konidela : మాట మీద నిలబడ్డ నిహారిక.. అది తన బ్లడ్ లోనే ఉందంటున్న మెగా ఫ్యాన్స్… విషయం ఏంటంటే?

15 hours ago
వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

1 day ago
Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version