Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Kareena Kapoor: కంటతడి పెట్టుకున్న హీరో.. నిద్రపోతున్న హీరోయిన్ వైరల్ అవుతున్న ఫోటోలు?

Kareena Kapoor: కంటతడి పెట్టుకున్న హీరో.. నిద్రపోతున్న హీరోయిన్ వైరల్ అవుతున్న ఫోటోలు?

  • July 25, 2022 / 06:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kareena Kapoor: కంటతడి పెట్టుకున్న హీరో.. నిద్రపోతున్న హీరోయిన్ వైరల్ అవుతున్న ఫోటోలు?

అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ కరీనా కపూర్ జంటగా నటించిన చిత్రం లాల్ సింగ్ చద్దా. హాలీవుడ్ సినిమా ఫారెస్ట్ గంప్ సినిమాకి రీమేగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి విడుదల చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే పలు ప్రాంతాలలో ప్రీమియర్ షోలు వేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఈ సినిమా ప్రీమియర్ షో వేయడంతో పలువురు దర్శకులు ఈ సినిమాని చూశారు. ఈ సినిమా చూసిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి చిత్ర బృందం పై పొగడ్తల వర్షం కురిపించారు.ఈ సినిమా మెగాస్టార్ ను ఫిదా చేయడంతో ఈ సినిమాని తెలుగులో విడుదల చేసే బాధ్యతను మెగాస్టార్ తీసుకున్నారు.

ఇకపోతే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడంతో పలు ప్రాంతాలలో ప్రీమియర్ షోలు వేస్తున్నారు. తాజాగా అమీర్ ఖాన్ తన మాజీ భార్య కిరణ్ రావు, నటి కరీనా కపూర్ తో కలిసి ఈ సినిమా ప్రీమియర్ షో చూశారు. అయితే ఈ సినిమాని అమీర్ ఖాన్ కిరణ్ రావు ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉండగా పక్కనే ఉన్నటువంటి కరీనాకపూర్ మాత్రం నిద్రపోతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ సినిమాని చూస్తూ అమీర్ ఖాన్ ఎమోషనల్ కంటతడి పెట్టుకోగా కరీనాకపూర్ మాత్రం నిద్రపోతూ ఉండడంతో పలువురు నేటిజన్లు ఈ ఫోటోలపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.తాను నటించిన సినిమా తనకే బోర్ కొడితే ప్రేక్షకులు ఏం చూస్తారంటూ కొందరు కామెంట్లు చేయగా, మరి కొందరు మాత్రం అమీర్ ఖాన్ ఫారెస్ట్ గంప్ సినిమా చూడలేదేమో అందుకే ఇంత ఎమోషనల్ అవుతున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి కరీనాకపూర్ ఈ సినిమా చూస్తూ నిద్రపోవడంతో అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Advait Chandan
  • #Akkineni Naga Chaitanya
  • #kareena kapoor
  • #Laal Singh Chaddha

Also Read

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

related news

Coolie Collections: 6వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కూలీ’.. కానీ

Coolie Collections: 6వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కూలీ’.. కానీ

‘3 ఇడియట్స్’ నటుడు కన్నుమూత

‘3 ఇడియట్స్’ నటుడు కన్నుమూత

Coolie Collections: వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘కూలీ’.. కానీ

Coolie Collections: వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘కూలీ’.. కానీ

Aamir Khan: సూర్యని మ్యాచ్ చేయలేకపోయిన ఆమిర్.. ఎక్కడ తేడా కొట్టింది?

Aamir Khan: సూర్యని మ్యాచ్ చేయలేకపోయిన ఆమిర్.. ఎక్కడ తేడా కొట్టింది?

Coolie Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కూలీ’

Coolie Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కూలీ’

Coolie Review in Telugu: కూలీ సినిమా రివ్యూ & రేటింగ్!

Coolie Review in Telugu: కూలీ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

1 hour ago
కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

3 hours ago
Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

14 hours ago
OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

15 hours ago
Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

16 hours ago

latest news

Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

3 hours ago
Anupama Parameswaran: బ్లాక్ మెయిల్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్

Anupama Parameswaran: బ్లాక్ మెయిల్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్

18 hours ago
ఈ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని మీకు తెలుసా?

ఈ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని మీకు తెలుసా?

19 hours ago
Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

20 hours ago
Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version