Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » ఘనంగా ‘కర్మ స్థలం’ మోషన్ పోస్టర్ లాంఛ్!

ఘనంగా ‘కర్మ స్థలం’ మోషన్ పోస్టర్ లాంఛ్!

  • March 8, 2025 / 01:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఘనంగా ‘కర్మ స్థలం’ మోషన్ పోస్టర్ లాంఛ్!

రాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ సుబ్రహ్మణ్య నిర్మాణంలో రాకీ షెర్మన్ తెరకెక్కించిన చిత్రం ‘కర్మ స్థలం’. ఈ సినిమాలో అర్చన శాస్త్రి, మితాలి చౌహాన్, వినోద్ అల్వా, కలకేయ ప్రభాకర్, బాలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్, చిత్రం శ్రీను ముఖ్య పాత్రలు పోషించారు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను హీరో ఆకాష్ పూరి రిలీజ్ చేశారు. ముఖ్య అతిధులుగా ఆకాష్ పూరి తో పాటు విజయ్ శంకర్ పాల్గొన్నారు.

ఆకాష్ పూరి మాట్లాడుతూ…” అందరికి నమస్కారం. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా వుంది.”కర్మస్థలం” అనే టైటిల్ చాలా చాలా బాగుంది.మోషన్ పోస్టర్ కూడా బాగుంది.చెప్పాలంటే నేను కూడా అమ్మవారి భక్తుడిని.ఇలా అమ్మవారి గురించి సినిమా రావడం సువర్ ఎక్ససైటింగ్.ఈ మధ్య హనుమాన్, కార్తికేయ,కాంతారా ఇలాంటి సినిమాలని ఆడియన్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. బాగున్న సినిమాలను మన తెలుగు ఆడియన్స్ ఎపుడు ముందుండి ముందుకి తీసుకెళ్తారు.ఈ సినిమాని ని కూడా ముందుకు తీసుకెళ్తారు.ప్రొడ్యూసర్ గారికి హాట్స్ ఆఫ్ ఇలాంటి యంగ్ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇచ్చినందుకు.నేను కర్మ ని నమ్ముతాను. మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది అలానే చెడు చేస్తే చేడు జరుగుతుంది అని నమ్ముతాను.ఇలాంటి కథ చేయాలి అని నాకు వుంది.టీం అందరికి ఆల్ ది బెస్ట్.

విజయ్ శంకర్ మాట్లాడుతూ..”నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు చాలా థాంక్స్. “కర్మస్థలం” అనే టైటిల్ లోనే ఒక రోయాలిటీ వుంది.మైండ్ లోకి వెళ్లిపోయే టైటిల్. వచ్చే దారిలో ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ చూస్తూ వచ్చాను. చాలా బాగుంది.ఫస్ట్ నుంచి ప్రమోషన్స్ చాలా బాగా చేస్తున్నారు.అలానే సినిమా రిలీజ్ అయ్యేవరకు ఇలానే చేయండి.ఎందుకంటే నా రాచరికం మూవీకి ప్రమోషన్స్ లేక చాలా లాస్ అయింది.మూవీ తీయడం ఎంత ఇంపార్టెంట్ ఓ పది మందికి తెలిసేలా చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. మన టాలీవుడ్ లో మూవీస్ బాగా చేస్తున్నారు కానీ ప్రమోషన్స్ టైం లో డ్రాప్ అయిపోతున్నారు. ఈ మూవీ కి ఆలా కాకుండా ప్రమోషన్స్ మీద టైం పెట్టండి మంచి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంటారు. మిలో ఆ కసి కనిపించింది.మన టాలీవుడ్ లో చాలా మంది మంచి డైరెక్టర్స్ వున్నారు, వాళ్లకి కానీ మంచి ప్రోడుసెర్స్ దొరికితేయ్ రాజమౌళి, సుకుమార్ గారి లాగ సక్సెస్ అవుతారు.ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కింగ్స్టన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 హీరోయిన్ రుక్సర్ కోపం.. ఎవరిపై?
  • 3 హీరో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి రంగంలోకి దిగిన ఎక్స్!

సతీష్ సరిపల్లి మాట్లాడుతూ..”కర్మస్థలి కన్నా ముందు కుంభస్థలి చేసాం. మొదట అది చేసిన తరువాత కర్మస్థలం వచ్చింది.నేను ఎంట్రీ అయినప్పుడు చాలా చిన్న ప్రాజెక్ట్. రాకీ డెబ్యూ డైరెక్టర్ అయినప్పటికీ విజువల్స్ పరంగా చూస్తే ఒక పెద్ద సినిమా లాగ చేసారు.చిన్న గా స్టార్ట్ అయ్యి ఇంత పెద్ద ప్రాజెక్ట్ గా తీర్చి దిద్దారు.ఒక సీక్రెట్ ఏంటి అంటే ఇందులో రాకీ గారు కూడా ఒక మంచి రోల్ చేసారు, డైరెక్షన్ చేస్తూ కూడా.ఇపుడే స్టార్ట్ చేసాం ఇంకా చాలా కంటెంట్ వుంది. అందరికి ఈ సినిమా నచుతుంది అని నమ్ముతున్నాను. చాలా థాంక్స్.

హీరోయిన్ మిథాలీ చౌహాన్…” ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ రాకీ గారికి థాంక్స్.ఈ క్యారెక్టర్ చేయడం వాళ్ళ మంచి అపీప్రిసియేషన్స్ వస్తాయి అని అనుకుంటున్నాను. చాలా థాంక్స్.

క్రాంతి మాట్లాడుతూ..”ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్. 2022 లో కాశ్మీర్ స్టోరీస్ వచ్చింది, 2023 లో కేరళ స్టోరీస్ వచ్చింది, అలానే చావా, రజాకార్ ఇలా కొన్ని సినిమాలు మన సనాతన ధర్మం గురించి మన హిందూ ధర్మం గొప్పతనాన్ని చెప్పాయి. నేను చిన్నపాటి నుంచి చదువుకున్న దాంట్లో తెలియని ఎన్నో కథలను సినిమాలు చూసి తెలుసుకున్నాను.మన హిందూ దర్మం గొప్పతనాన్ని అందరికి తెలియడానికి ఇలాంటి సినిమాలు వస్తున్నాయి కాబట్టి అందరు సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను.ఇలాంటి సినిమాలో నేను కూడా పార్ట్ అవడం చాలా హ్యాపీ గ వుంది.ఇది ఇంతటిత ఆగదు కర్మస్థలం తరువాత కుంభస్థలం వస్తుంది. విక్కీ కౌశల్ కూడా పరుశురాముడు పాత్ర చేస్తున్నారు.హిందుత్వం, సనాతన ధర్మం గొప్పతనాన్ని ఆందరూ ఆదరిస్తారు అని అనుకుంటున్నాను.ఆకాష్ బయ్యా ఇక్కడికి వచ్చినందుకు చాలా థాంక్స్. ఆయన నాకు ఎప్పటి నుంచో తెలుసు.ఆకాష్ గురించి ఒక చిన్న మాట చెప్పాలి.ఆయన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం వెళ్తున్నాం, సడన్ గావ్ ఆగిపోయి కాళ్ళకి వున్నా చెప్పులు తీసి దూరం లో వున్నా ఒక రాయి కి దణ్ణం పెట్టాడు.. ఇలాంటి సినిమాలకి ఇంత కన్నా గొప్ప గెస్ట్ ఇంకొకరు వుండరు.”

ప్రొడ్యూసర్ యువరాజ్

నేను పూణే నుంచి వచ్చాను.8 నెలల క్రితం నేను రెండు లైన్స్ స్టోరీ విన్నాను. చాలా నచ్చింది.సనాతన దర్మం గురించి చెప్పే సినిమా ఇది.రాకీ చాలా హార్డ్ వర్కింగ్. ఈ సినెమా కోసం తన 100% ఇచ్చాడు.థాంక్ యూ. “

డైరెక్టర్ రాకీ:

మనం సాధారణంగా ఎలాంటి పండగ వచ్చిన ఎంజాయ్ చేస్తూ ఉంటాం. దాని వెనకాల ఒక హిస్టరీ, వార్ ఇలా చాలా వున్నాయి.ఇందులో ఒక మంచి లైన్ చెప్పాను అదే మహిసాసుర మర్ధిని.అందరికి మోషన్ పోస్టర్ నచ్చింది అనుకుంటున్నాను.నేను ఎంత ప్యూర్ గా నమ్మానో అంత మంచిగా ఈ సినిమా చేశాను.అందరు సపోర్ట్ ఇస్తారు అని అనుకుంటున్నాను.”

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #karmasthalam

Also Read

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

The Raja Saab: కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

The Raja Saab: కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

Sukumar: సుకుమార్- తబిత దంపతుల 16వ పెళ్లి రోజు వేడుకల ఫోటోలు వైరల్

Sukumar: సుకుమార్- తబిత దంపతుల 16వ పెళ్లి రోజు వేడుకల ఫోటోలు వైరల్

Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!

Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!

Kuberaa: ‘కుబేర’ .. సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే!

Kuberaa: ‘కుబేర’ .. సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే!

related news

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

స్టార్ డైరెక్టర్ స్మోకింగ్ హ్యాబిట్ గురించి.. అతని భార్య సెన్సేషనల్ కామెంట్స్

స్టార్ డైరెక్టర్ స్మోకింగ్ హ్యాబిట్ గురించి.. అతని భార్య సెన్సేషనల్ కామెంట్స్

Allu Arjun: మొన్న పాట.. ఇప్పుడు ఏకంగా సినిమా.. అల్లు అర్జున్‌ మలయాళం ప్రేమ!

Allu Arjun: మొన్న పాట.. ఇప్పుడు ఏకంగా సినిమా.. అల్లు అర్జున్‌ మలయాళం ప్రేమ!

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

The Raja Saab: కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

The Raja Saab: కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

Gaddar Awards: అవార్డుల వేడుకకు రంగం సిద్ధం.. అన్ని సినిమాలకు పురస్కారాలు..  మరి వస్తారా?

Gaddar Awards: అవార్డుల వేడుకకు రంగం సిద్ధం.. అన్ని సినిమాలకు పురస్కారాలు.. మరి వస్తారా?

trending news

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

9 mins ago
Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

1 hour ago
The Raja Saab: కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

The Raja Saab: కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

2 hours ago
Sukumar: సుకుమార్- తబిత దంపతుల 16వ పెళ్లి రోజు వేడుకల ఫోటోలు వైరల్

Sukumar: సుకుమార్- తబిత దంపతుల 16వ పెళ్లి రోజు వేడుకల ఫోటోలు వైరల్

5 hours ago
Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!

Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!

21 hours ago

latest news

Anushka: మరోసారి హీరోయిక్‌ పాత్రలో అనుష్క.. పాత్ర ఎలా ఉంటుందో?

Anushka: మరోసారి హీరోయిక్‌ పాత్రలో అనుష్క.. పాత్ర ఎలా ఉంటుందో?

4 hours ago
Naveen Chandra: నవీన్ చంద్ర 5వ పెళ్లి రోజు వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Naveen Chandra: నవీన్ చంద్ర 5వ పెళ్లి రోజు వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

4 hours ago
Prabhas: ‘ది రాజాసాబ్’ టీజర్.. అభిమానులకు మరో గుడ్ న్యూస్..!

Prabhas: ‘ది రాజాసాబ్’ టీజర్.. అభిమానులకు మరో గుడ్ న్యూస్..!

5 hours ago
Niharika NM: డెబ్యూ మూవీ కోసం నిహారిక ఎన్.ఎం షాకింగ్ రెమ్యూనరేషన్…!

Niharika NM: డెబ్యూ మూవీ కోసం నిహారిక ఎన్.ఎం షాకింగ్ రెమ్యూనరేషన్…!

5 hours ago
Anil Ravipudi: అనిల్ రావిపూడి మెగా అభిమానుల పల్స్ కూడా పట్టేశాడు..!

Anil Ravipudi: అనిల్ రావిపూడి మెగా అభిమానుల పల్స్ కూడా పట్టేశాడు..!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version