Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Karthi,Nani: క్రేజీ కాంబో.. వర్కౌట్ అయ్యే పనేనా..!

Karthi,Nani: క్రేజీ కాంబో.. వర్కౌట్ అయ్యే పనేనా..!

  • November 5, 2023 / 12:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karthi,Nani: క్రేజీ కాంబో.. వర్కౌట్ అయ్యే పనేనా..!

నిన్న జపాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లోని జె.ఆర్.సి కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది. కార్తీ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 10 న దీపావళి కానుకగా రిలీజ్ కాబోతుంది. ఇక ‘జపాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హీరో నాని గెస్ట్ గా వచ్చి టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఈ క్రమంలో యాంకర్ సుమ.. వీరికి చిన్న క్యూ అండ్ ఎ సెషన్ నిర్వహించింది.

ఇందులో భాగంగా ‘నాని (Nani) హీరోగా నటించిన సినిమాల్లో కార్తీకి సూట్ అయ్యే సినిమా ఏంటి?’ అంటూ సుమ అడగ్గా నాని.. ‘ ‘దసరా’ కార్తీ చేస్తే బాగుంటుంది అని చెప్పాడు. అలాగే ‘కార్తీ నటించిన సినిమాల్లో నానికి సూట్ అయ్యే సినిమా ఏంటి?’ అని కార్తీని అడగ్గా.. అందుకు అతను ‘ ‘నా పేరు శివ’ నాని చేస్తే బాగుంటుంది’ అంటూ బదులిచ్చాడు కార్తీ. ఫైనల్ గా ఇద్దరూ కలిసి మల్టీస్టారర్ చేసే ఛాన్స్ ఉందా? అని అడగ్గా.. అందుకు ఇద్దరూ ‘మంచి కథ దొరికితే తప్పకుండా చేస్తాం’ అంటూ జవాబిచ్చారు.

నాని, కార్తీ.. ఇద్దరూ కూడా నేచురల్ స్టార్సే. వైవిధ్యమైన కథలు, పాత్రలు.. ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులకి కొత్త ఫీల్ ను కలిగిస్తున్నారు. వీరితో సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ. అందుకే దర్శక నిర్మాతలు ఎగబడుతూ ఉంటారు. సో వీళ్ళిద్దరూ కలిసి సినిమా అంటూ చేస్తే.. తప్పకుండా ప్రేక్షకులకి కొత్త ఫీలింగ్ ను కలిగిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #karthi
  • #Nani

Also Read

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

related news

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tollywood Summer: సమ్మర్‌ ఫైట్‌: అందరూ రెడీ అంటున్నారు.. అందరి మీదా డౌటే..

Paradise: విలన్ల కౌంట్‌ ఇలా పెరిగిపోతోందేంటి ఓదెల.. అసలు నీ ప్లానేంటి?

trending news

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

51 mins ago
Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

2 hours ago
Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

3 hours ago
Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

6 hours ago
Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

8 hours ago

latest news

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

1 hour ago
Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

5 hours ago
Tollywood : సినిమా టైటిల్స్ పై కన్నెర్ర చేస్తున్న సెన్సార్ బోర్డు… టాలీవుడ్ లో టైటిల్స్ తారుమారు..!

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version